ధర్మ ప్రచార విరాళ సేకరణ వివరాలు 

  
    
    సాయి రామ్ సేవలను ఆదరిస్తున్న మీకు సేవక  బృందం  తరపున కృతజ్ఞతలు. 

    జ్ఞాన యజ్ఞం లో బాగంగా  వెబ్సైటు  ద్వారా ఆన్లైన్  లో చదివేవారికి  మన సనాతన గ్రంధాలను  ఉచితంగా చదివే  అవకాశం కల్పించాము. 
    అలాగే  ఇంటర్నెట్ లేనివారికి  pen drive ద్వారా గ్రంధాలను అందించే సదుపాయం కల్పించాము.
    ఇప్పుడు ప్రతి ఒక్కరు  smart phone వాడుతున్నారు, వారికోసం  ఆండ్రాయిడ్ ఆప్ తయారుచేసి అందించటం జరిగింది.  

    సాయి రామ్ సేవక బృందం  తాము ఉద్యోగ బాద్యతలు నిర్వర్తిస్తూ  మరో ప్రక్క  ఈ సేవకు కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకొంటున్నారు..
    మాకుఉన్న  వనరుల దృష్ట్యా  ఉచిత  భక్తి పుస్తకాల  ప్రచార యజ్ఞ  కార్యక్రమాన్ని Mail, Facebook, Blog, Twitter   ద్వారా  ప్రచారం చేస్తూ ఉన్నాము. 
    అయినా చాలా మంది  జిజ్ఞాసువులకు, సాధకులకు  ఈ కార్యక్రమం తెలియదు. కావున  మరింత ప్రచారం జరగడానికి మీ సహాయం కోరడమైనది.  

    మొబైల్ ఆప్ గురించి మరింత ప్రచారం చేయడానికి ఆర్ధికపరమైన నిధులు సేకరణ జరుగుతున్నది. మీరు సాయి రామ్  చేసే సేవలు సంతృప్తి పొందినట్లయితే 
    మీ వంతుగా  విరాళాలు అందించి ఈ జ్ఞాన యజ్ఞం మరింతమందికి చేరే విధముగా సహకరించగలరు.

   అలాగే మీకు కూడా  మీ Facebook, Mail, whatsapp , Blog నందు తెలియచేయగలరు.
  మీకు తెలిసిన వారు  NewsPaper, Magazine, TV Channel పనిచేస్తుంటే,  వారికి  ఈ సేవ గురించి తెలియచేయగలరు.
  అలాగే మాకు సమాచారం అందిస్తే  అందులో publish చేయడానికి ఈ విరాళాలు వినియోగించగలం.

  జ్ఞాన యజ్ఞం గురించి  మరింత ప్రచారం చేసే ప్రణాళిక లో భాగంగా ఈ విరాళాల ద్వారా వచ్చే ధనాన్ని ఆధ్యాత్మిక మాసపత్రికలలో,
   ఆధ్యాత్మిక TV channel లో వినియోగించుటకు సంకల్పించాము. విరాళాలు తప్పనిసరి కాదు, అలాగే బలవంతం కాదు.
  మీరు సంతృప్తి పొంది 100/- ఇచ్చినా  మరొకరి ఈ సేవను  తెలియచేసేందుకు వినియోగిస్తాము.

  ఇందుకోసం మేము crowdfunding ద్వారా ఆన్లైన్ లో సేకరిస్తున్నాము. కావున అందరూ తెలుసుకోగలరు.

   అలాగే మీకు ఎవరైనా ధర్మ ప్రచారం చేస్తున్నట్లయితే  వారి వివరాలు మాకు తెలియచేయగలరు, కలిసి పనిచేస్తే మరికొందరికి ఈ సేవను అందించవచ్చు.

   సహాయం చేయాలనుకొంటే ఈ క్రింది లింక్ లో వివరాలు చూసి, స్పందించగలరు.
  https://www.ketto.org/fundraiser/SaiRealAttitudeManagement


   ఈ కార్యక్రమ నిధుల సేకరణ  Sep 25th 2016 వరకు స్వీకరించబడును,  ఆ తర్వాత స్వీకరించబడవు.
   అప్పటిదాకా సేకరణ జరిగిన ధనాన్ని వినియోగించటం జరుగును. 

   ఒకవేళ ధనం అందివ్వలేకపోతే, సహాయం చేయటం కుదరకపోతే మీకు తెలిసిన వారికి Mail, Facebook, Whatsapp, Blog ద్వారా ఇతరులకు మాట సహాయం చేసినా చాలు.

   ఈ కార్యక్రమం పై ఏవిధమైన సమాచారం, సలహాలు తెలియచేయాలకుకొంటే  మెయిల్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని సంప్రదించగలరు.


   సదా సాయినాధుని సేవలో,
   సాయి రామ్ సేవక బృందం
 
    భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
   సంప్రదించుటకు                         :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*