ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం

        3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ - 3500 Free Telugu Bhakti Books Android Mobile App

                                                            

      భారత ప్రభుత్వం చేపట్టిన "డిజిటల్ ఇండియా" ప్రేరణతో  సాయి రామ్ సేవక బృందం విలువలతో కూడిన విద్య అందించాలనే  ఉద్దేశ్యంతో "ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" అనే సేవను
      సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఆప్ ద్వారా  సనాతన ధర్మ సంబంద, ఉత్తమ జీవన విధానానికి కావలసిన విలువలు, నైపుణ్యాలు, గుణాలు, ధర్మాల  సమాచారంను  ఉచితంగా 
      అందించటం జరిగింది. 

      ఈ ఆప్ ముఖ్య విశేషాలు: 
       1)   పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
       2)   3500 e-Books ని PDF రూపంలో అందించటం
       3)   పూర్తిగా ఉచితం
       4)   గ్రంధాలను 33 వర్గాలుగా విభజించటం జరిగింది
       5)   Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు
       6)   English లో మీకు కావలసిన పుస్తకం వెదికే ఏర్పాటు కూడా ఉంది
       7)   మీకు నచ్చిన పుస్తకం దిగుమతి(డౌన్లోడ్) చేసుకొని, తర్వాత చదువుకోవచ్చు
       8)   నచ్చిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకొని తర్వాత చదువుకోవచ్చు
       9)   ఇంటర్నెట్ లేకపోయినా దిగుమతి(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు
       10)  చివర సారిగా మీరు చదివిన గ్రంధం తిరిగి సులభంగా చదువుకోగలరు   
      11) నచ్చిన పేజి ని కాని, పుస్తకం ను గాని ఇతరులతో పేస్ బుక్, వాట్స్ ఆప్, ఈమెయిల్ ద్వారా పంచుకోవచ్చు

  గూగుల్  ప్లే స్టోర్ ద్వారా ఆప్ పొందటానికి ఈ క్రింది ప్లే స్టోర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి:

https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books


  3500 Free Telugu Bhakti Books Android App User Guide(pdf)- 3500 ఉచిత తెలుగు భక్తి  పుస్తకాల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ మార్గదర్శి(pdf):
      ఆండ్రాయిడ్  ఆప్ ను ఎలా ఉపయోగించాలో పుస్తక రూపంలో వివరించటం జరిగింది. ఈ క్రింది ఐకాన్ మీద క్లిక్ చేయగలరు.
             
https://archive.org/download/SaiRealAttitudeMgt/3500-FreeTeluguBhaktiBooks-AndroidApp-UserGuide.pdf

  3500 ఉచిత తెలుగు భక్తి  పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్ ను ఎలా ఉపయోగించాలో తెలియచేసే వీడియో:
     సదా సాయినాధుని సేవలో
   సాయి రామ్  సేవక బృదం
   సంప్రదించుటకు  :   sairealattitudemgt@gmail.com


                                                        *** సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు ***