సాయి రామ్ యొక్క నూతన సమాచార వివరాలు 

   సాయి రామ్ సేవక బృందం చేస్తున్న జ్ఞానయజ్ఞం లో క్రొత్తగా వచ్చే పుస్తకాలు, ఇతర సేవా కార్యక్రమ సమాచారం ఇక్కడ మేము తెలియచేయగలము అని మనవిచేసుకొంటున్నాము.19th July 2016 -  గురు పూర్ణిమ రోజున బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 3500 Free Telugu Bhakti Books  లేక   3500 ఉచిత తెలుగు భక్తి  పుస్తకాలు అనే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్                
                         ప్రారంభించబడినది

                              https://sites.google.com/site/sairealattitudemanagement/app


26th May 2016 -   దాదాపు 145 గ్రంధాలను సేకరించి సేవలో అందించటం జరిగింది.వీటిని Pen Drive లో కలుపుటకు ఖాళీ లేనందున స్వయముగా దిగుమతి చేసుకోగలరు.
                           https://sites.google.com/site/sairealattitudemanagement/145NewBooks 


21st Dec 2015 -    సనాతన ధర్మం పై అధ్యయన, పరిశోధన చేసే సదుపాయం సాయి రామ్ సేవక బృందం కల్పిస్తుంది.
                          http://www.sairealattitudemanagement.org/Telugu-Devotional-Spiritual-Free-Research-Program


27th Oct 2015 - వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా "తెలుగు భక్తి వీడియోలు" వెబ్ సైట్ ప్రారంబించబడినది.
                                                      http://www.telugubhakthivideos.org

17th Sep 2015 - వినాయక చవితి సందర్బంగా సులభంగా గ్రంధాలను  Bulk Download చేసుకొనే విధానం అందించటం జరిగింది. 
                        https://sites.google.com/site/sairealattitudemanagement/Telugu-Devotional-Spiritual-Free-eBooks-All-Bulk-Download

 31st July 2015  - గురు పౌర్ణమి సందర్బంగా సాధకులకు, జిజ్ఞాసువులకు సనాతన ధర్మ సంబంద దాదాపు 3900 ఆద్యాత్మిక గ్రంధాలను వివిధ వర్గాలుగా విభజించి, PDF రూపంలో PEN DRIVE ద్వారా ప్రస్తుతం అందిస్తున్నాము
                              https://sites.google.com/site/sairealattitudemanagement/vidhyadanam-pendrive

 31st May 2015 - భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ లనుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది.
                         http://telugubhakthisamacharam.blogspot.com

 23rd Apr 2015  -  జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ఉచిత మాసపత్రికలు, ఉచిత వీడియోలు విభాగం ప్రారంబించబడినది.

 15th Mar 2015 -  సాయి రామ్ వెబ్ సైట్ గురుదేవుల అనుగ్రహంతో, గురుదేవులైన దయానంద సరస్వతి పుట్టిన రోజున ప్రారంబించబడినది.