ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం తెలుపుతూ భక్తి సినిమాలు విభాగానికి స్వాగతం..
సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం ప్రకారం ఈ విభాగంలో దాదాపు 130+ భక్తి సినిమాలు సేకరించి వివిధ వర్గాలుగా విభజించి అందించటం జరిగింది. కావున సాధకులు,
జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఈ భక్తి సినిమాలు లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు.