ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం  తెలుపుతూ  ఉచిత ప్రేరణ వీడియోలు  విభాగానికి స్వాగతం...

         సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం  ప్రకారం ఈ విభాగంలో భక్తి, జ్ఞాన సంబందపు  దాదాపు 40+   ఉచిత ప్రేరణ వీడియోల సమాచారాన్ని  వివిధ వర్గాలుగా విభజించి  
         ఒకేచోట  అందివ్వడం జరిగింది.  కావున  మీకు  ఇష్టమైన  వర్గం లో గల  వెబ్ లింక్ మీద  క్లిక్ చేసి చూడగలరు. కావున ఈ జ్ఞాన  యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే   
        మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక  బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు.
                   క్రింద ఇవ్వబడిన తెలుగు భక్తి,జ్ఞాన సంబంద ఉచిత ప్రేరణ వీడియోల లింక్స్ సమాచారం కలిగిన Excel  ఫైల్ డౌన్లోడ్(దిగుమతి)  కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.