ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం తెలుపుతూ వేదాంగాలు విభాగానికి స్వాగతం...
సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం ప్రకారం ఈ విభాగంలో వేదాంగాలు సంబంద తెలుగు ఉచిత పుస్తకాలు PDF రూపంలో వివిధ వర్గాలుగా విభజించి ఈ క్రింద ఇవ్వబడినాయి. కావున మీకు ఇష్టమైన వర్గం లో గల వెబ్ లింక్ మీద క్లిక్ చేసి చదువుకోగలరు (లేక) దిగుమతి(Download) చేసుకోగలరు. అలాగే మీకు తెలిసిన,మీరు రచించిన తెలుగు వేదాంగాలు సంబంద పుస్తకాలను మాకు(e-mail) తెలియచేయగలరు. మా ఉద్దేశ్యము ఏమనగా తెలుగులో వేదాంగాలు సంబంద సమాచారం గలిగిన పుస్తకాలు అన్నింటిని ఓకే చోట లబ్యం అయ్యేలా చేయడమే. కావున సాధకులు, జిజ్ఞాసువులు సులభంగా వేదాంగాలు సమాచారం సులభంగా పొందగలరు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. దిగువన ఇవ్వబడిన వేదాంగాలు సంబంద eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు.
క్రింద ఇవ్వబడిన Excel ఫైల్ లో గల ఒక గ్రంధాన్ని వివిధ వెబ్ బ్రౌజరులో ఎలా చదవాలి, ఎలా దిగుమతి(డౌన్లోడ్) చేసుకోవాలో తెలియచేసే వీడియో ఇక్కడ చూడగలరు.
|