ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం  తెలుపుతూ  అన్ని పుస్తకాలు ఒకేసారి దిగుమతి(bulk డౌన్లోడ్)   విభాగానికి స్వాగతం...

       సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో సేకరించిన అన్ని పుస్తకాలను ఒకేసారి ఎలా దిగుమతి(డౌన్లోడ్) చేసుకోవాలో ఇవ్వబడినది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం    చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు  చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా  ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో  ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు.  దిగువన ఇవ్వబడిన దిగుమతి(డౌన్లోడ్) లింక్స్ కలిగిన ఫైల్ ను డౌన్లోడ్  చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు. 

  Bulk దిగుమతి(డౌన్లోడ్) చేసుకొనే విధానం:
  1. మొదటగా ఉచిత torrent సాఫ్ట్ వేర్ ను download చేసుకొని, ఇన్ స్టాల్ చేయాలి.  ఉదా: http://www.bitcomet.com,  http://www.utorrent.com
  2. క్రింద ఇవ్వబడిన లింక్స్  లో మీకు కావలసిన వర్గపు లింక్ మీద క్లిక్ చేసి torrent లింక్ పొందగలరు.అప్పుడు ఒక torrent ఫైల్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అగును.
  3. ఆ torrent లింక్ మీద రైట్ క్లిక్ చేసి, open with లో torrent సాఫ్ట్ వేర్ ను ఎంచుకొని, ok చేస్తే చాలు.
  4. ఈ torrent bulk డౌన్లోడ్ విధానంలో ఒకవేళ కరెంటు పోయినా, ఇంటర్నెట్ కనెక్షన్ పోయినా మల్లి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ కంటిన్యూ అగును. 
  5. ఎలా దిగుమతి(డౌన్లోడ్) చేసుకోవాలో తెలియచేసే వీడియో ని ఇక్కడ చూడగలరు.