"పిల్లలు" సంబంద పుస్తకాలు,వీడియోలు ఒకేచోట!
    

    సాయినాధుని కృపవల్ల పిల్లలు సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. సాధారణంగా పిల్లలు కథలు ఇష్టపడతారు, కావున కథల ద్వారా విలువలు, నైపుణ్యాలు, గుణాలు అలవడేలా చేయవచ్చు.కావున ఈ అవకాశం వినియోగించుకొని పిల్లల లో ఆధ్యాత్మికత, భక్తి, జ్ఞానం కలిగించటానికి సహాయం చేసి, వారిలో శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు,విలువలు పెంపొందించగలరని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము



1) బాల భక్తుల గురించి 
సినిమా ద్వారా:

భక్తులు భక్త ప్రహ్లాద - భక్తి సినిమా
భక్తులు భక్త మార్కండేయ - భక్తి సినిమా
మహాభారతం బాల భారతం - భక్తి సినిమా
రామాయణం (బాల)రామాయణం - భక్తి సినిమా
రామాయణం లవ కుశ - భక్తి సినిమా
భక్తులు భక్తి కథలు - భక్తి సినిమా
భక్తులు దేవుళ్ళు - భక్తి సినిమా
భక్తులు భక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా
భక్తి సినిమా లిటిల్ కృష్ణ-1 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తి సినిమా లిటిల్ కృష్ణ-2 - భక్తి సినిమా
భక్తి సినిమా లిటిల్ కృష్ణ-3 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా



2) కథలు
కథలు TeluguOne-కథలు
కథలు TeluguOne-అమ్మ కోసం
కథలు TeluguOne-పురాణ కథలు
కథలు BachpanTube-నీతి కథలు
కథలు BachpanTube-హనుమ కథలు
కథలు BachpanTube-కృష్ణ కథలు
కథలు BachpanTube-వేంకటేశ్వర స్వామి కథలు
కథలు PebblesTelugu-అమ్మమ్మ కథలు
కథలు PebblesTelugu-నీతి కథలు
కథలు PebblesTelugu-పంచతంత్ర కథలు
కథలు PebblesTelugu-జంతువుల కథలు
కథలు PebblesTelugu-అడవి కథలు
కథలు PebblesTelugu-అద్బుత  కథలు
కథలు Bommarillu-నీతి  కథలు-1 వ భాగం
కథలు Bommarillu-నీతి  కథలు-2 వ భాగం
కథలు Bommarillu-అక్బర్-బీర్బల్  కథలు
కథలు Bommarillu-మహాభారత కథలు
కథలు FairyToonzTelugu-నీతి  కథలు
కథలు బాల నాగమ్మ - బుర్రకథ
కథలు తులసి పుణ్యకథ - హరికథ
కథలు దక్ష యజ్ఞం - హరికథ
కథలు సీతా కళ్యాణం - హరికథ
కథలు సీతా రామ కళ్యాణం - హరికథ
కథలు భక్త మార్కండేయ - హరికథ
కథలు సీతా రామ కళ్యాణం - హరికథ
కథలు రుక్మిణి కళ్యాణం - హరికథ
కథలు MusicHouse27 - హరికథ




3) పిల్లల సంబంద గ్రంధాలు:
పిల్లలు వచన వేదగిరి రాంబాబు 52 అలవాట్లు పొరపాట్లు
పిల్లలు వచన కామేశ్వరి 50 మీ ఒడిలో
పిల్లలు వచన యండమూరి వీరేంద్రనాథ్ 156 మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే
పిల్లలు వచన రాంషా 180 పిల్లల పెంపకం
పిల్లలు వచన వేదాంతాచారి 232 పిల్లల శిక్షణా సమస్యలు
పిల్లలు వచన రాఘవరావు 28 శిశు ఆరోగ్య విద్యా కార్యక్రమము
పిల్లలు వచన కిషన్ లాల్ 42 బాలుర ప్రవర్తన
పిల్లలు వచన కృష్ణ ప్రసాద్ 41 బాల వికాసిని
పిల్లలు వచన కొమరగిరి కృష్ణమోహనరావు 280 బాల విజ్ఞాన కోశము
పిల్లలు వచన ఆర్వీయార్ 292 పిల్లలకే నా హృదయం అంకితం
పిల్లలు వచన మద్దిపట్ల వెంకటరావు 115 పొట్టి బావ
పిల్లలు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 173 పుష్పాంజలి-బాలలకు నీతిబోధ
పిల్లలు వచన రెడ్డి రాఘవయ్య 51 పూల పొట్లాలు
పిల్లలు వచన నాగభైరవ దేశింగరావు 34 సింహం పెళ్లి
పిల్లలు వచన నాగసిద్ధారెడ్డి 32 దృవుడు
పిల్లలు వచన ముక్తేవి భారతి 53 కంచే చేను మేస్తే
పిల్లలు పద్య+తాత్పర్య బందా 66 పద్య మంజరి
పిల్లలు గీతాలు నన్నపనేని మంగాదేవి 56 పాటల్లో పాఠాలు
పిల్లలు గీతాలు ఎర్రోజు సత్యం 22 పిల్లల పాటలు-2
పిల్లలు గీతాలు నీలా జంగయ్య 52 బాల గీతాంజలి
పిల్లలు గేయాలు గంగప్ప 61 బాల గేయాలు
పిల్లలు గేయాలు పులిపాటి యాదగిరి 57 పాలబుగ్గలు - పసిడి మొగ్గలు
పిల్లలు గేయాలు దేవకీ 421 తెలుగు బాల గేయ సాహిత్యం
పిల్లలు గీతాలు సభా 65 పిల్లల పాటల కథలు
పిల్లలు గీతాలు పాపగంటి పుష్పలీల 50 విద్యా విజ్ఞాన బాలగీతావళి
పిల్లలు గీతాలు ఎర్రోజు సత్యం 50 బాలలోకం
పిల్లలు వచన N/A 134 అనియత విద్య సమస్యారంగములు
పిల్లలు వచన నరసింహం 57 బాల వాంగ్మయం
పిల్లలు వచన సుద్ధాల సుధాకర్ తేజ 213 గౌరు పెద్ద బాల శిక్ష
పిల్లలు వచన N/A 34 పిల్లలూ బొమ్మలు వేయడం ఎలా
పిల్లలు పుస్తకాలు వెలగా వెంకటప్పయ్య 47 బాల సాహితి తెలుగులో పిల్లల పుస్తకాలు
కథలు వచన మేడవరపు సంపత్ కుమార్ 43 ఋగ్వేద కథలు
కథలు వచన N/A 93 నీతి కథలు
కథలు వచన N/A 25 అక్బర్ బీర్బల్ వినోద కథలు
కథలు వచన N/A 106 అపూర్వ చింతామణి
కథలు వచన N/A 39 అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు
కథలు వచన పేర్వారం జగన్నాధం 101 ఆరె జానపథ గాధలు
కథలు వచన రావూరి భరద్వాజ 52 ఉడతమ్మ ఉపదేశం
కథలు వచన ప్రభోదానంద యోగీశ్వరు 79 కథల జ్ఞానము
కథలు వచన మధురాంతకం రాజారం 329 కథలు-3
కథలు నీతి శాస్త్రి 133 కథాసూక్తులు - సుధామూర్తులు
కథలు వచన తంగిరాల వేంకట సుబ్బారావు 1140 కాటమ రాజు కథలు-1
కథలు వచన తంగిరాల వేంకట సుబ్బారావు 909 కాటమ రాజు కథలు-2
కథలు వచన మాచిరాజు కామేశ్వరరావు 88 చందమామ కథలు
కథలు వచన కేతు విశ్వనాథ రెడ్డి 193 చదువు కథలు
కథలు వచన N/A 67 చిన్నారి విజయం
కథలు వచన సత్తిరాజు రాజ్యలక్ష్మి 89 జేజమ్మ కథలు
కథలు వచన పోలి శకుంతలా రెడ్డి 47 దేశ దేశాల జానపద కథలు
కథలు వచన పుండరీకాక్షరావు 77 నీతి కథలు
కథలు పద్య+తాత్పర్య బాలచెన్నారెడ్డి 352 పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం
కథలు వచన పిన్నింటి సత్యనారాయణ 153 పంజాబు కథలు
కథలు వచన రేవళ్ల సూర్యనారాయణ మూర్తి 82 పరమానందయ్య శిష్యులు
కథలు వచన పెద్దిభొట్ల సుబ్బరామయ్య 439 పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు
కథలు వచన లక్ష్మీకాంత మోహన్ 109 పేదరాసి పెద్దమ్మ కథలు-2
కథలు వచన N/A 17 పొడుపు కథలు
కథలు వచన N/A 83 ప్రేరణార్ధక కథలు
కథలు వచన నాగశ్రీ 87 బాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు
కథలు వచన సింగంపల్లి అప్పారావు 89 బాలానంద బొమ్మల ఆలివర్ ట్విస్ట్
కథలు వచన సింగంపల్లి అప్పారావు 92 బాలానంద బొమ్మల రాజు-పేద
కథలు వచన N/A 47 బుడుగు కథలు
కథలు వచన N/A 48 బుద్దుని బొమ్మ
కథలు వచన రెంటాల గోపాల కృష్ణ మూర్తి 76 బొమ్మల అల్లాఉద్దీన్  అద్బుతదీపం
కథలు వచన రెంటాల గోపాల కృష్ణ మూర్తి 76 బొమ్మల ఆలీబాబా 40 దొంగలు
కథలు వచన వెంకటాచార్యులు 82 బొమ్మల గలివర్ సాహసయాత్ర
కథలు వచన రేవళ్ళ సూర్యనారాయణమూర్తి 170 బొమ్మల భట్టి - విక్రమాదిత్యుల కథలు-1,2
కథలు వచన బూరెల సత్యనారాయణమూర్తి 87 బొమ్మల భేతాళ కథలు
కథలు వచన N/A 34 భేతాళ కథలు
కథలు వచన N/A 87 భేతాళ కథలు
కథలు వచన ఆకొండ వెంకటేశ్వరరావు 101 మంచి బాలుడు
కథలు వచన ఘట్టమరాజు 55 మంచికథలు
కథలు వచన జయశ్రీ మల్లిక్ 48 సుశిక్షణ - పిల్లల నీతి కథలు
కథలు వచన N/A 106 భాగవత కథాసుధ
కథలు వచన దొరస్వామి నాయుడు 365 ఆంధ్ర నలకథా సర్వస్వం
కథలు పద్య కొండవీటి రామకృష్ణయ్య 153 మదాలసా చరిత్రము
కథలు వచన గోవిందస్వామి నాయుడు 108 నాచన సోమన భక్తి తత్త్వం
కథలు పద్య+తాత్పర్య N/A 426 ప్రసన్న కథా విపంచి 
కథలు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 25 గంగావతరణము
కథలు వచన N/A 105 జాతిరత్నాలు


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*