"కర్మ యోగం, ధర్మం" పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!
    

ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారాలు,
 
సాయినాధుని కృపవల్ల కర్మ యోగం సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో 
సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని కర్మ యోగం పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, 
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. 

అధ్యయనం చేసే విధానం ఈ లింక్ లో గల చిత్రంలో వివరించబడినది.అలాగే చివరలో కూడా ఇవ్వబడినది
1)  కర్మ యోగం,ధర్మం  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:
విభాగం
-------
ఉపన్యాసకులు
------------------------
ప్రవచనం పేరు
------------------
కర్మ యోగం చలపతిరావు కర్మ సిద్ధాంతం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2010
కర్మ యోగం చలపతిరావు కర్మ సిద్ధాంతం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
కర్మ యోగం చాగంటి కోటేశ్వరరావు కర్మ పునర్జన్మ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
కర్మ యోగం చాగంటి కోటేశ్వరరావు ఉపనయనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2009
కర్మ యోగం చాగంటి కోటేశ్వరరావు పురుషార్ధములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
కర్మ యోగం మైలవరపు శ్రీనివాసరావు పాపం - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే  ప్రవచనం-2010
కర్మ యోగం యల్లంరాజు శ్రీనివాసరావు ఉపనిషత్ లందు కర్మకాండ - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2010
కర్మ యోగం సామవేదం షణ్ముఖ శర్మ సంధ్యా వందనం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
కర్మ యోగం   సంధ్యా వందనం ఎలా చేయాలి
కర్మ యోగం చాగంటి కోటేశ్వరరావు వివాహ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
కర్మ యోగం సామవేదం షణ్ముఖ శర్మ ఆచారాలు-సాంప్రదాయాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2009
ధర్మము చాగంటి కోటేశ్వరరావు ధర్మము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
ధర్మము చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ధర్మము చాగంటి కోటేశ్వరరావు ధర్మము,దానము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ధర్మము చాగంటి కోటేశ్వరరావు ధర్మాచరణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
ధర్మము పరిపూర్ణానంద సరస్వతి స్వామి ధర్మం - అధర్మం -శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
ధర్మము ప్రేమ్ సిద్ధార్ద్ గృహస్థ, సన్యాస ధర్మం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011
ధర్మము మైలవరపు శ్రీనివాసరావు మను స్మృతి - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే  ప్రవచనం-2010
ధర్మము వద్దిపర్తి పద్మాకర్ ధర్మాలు-ఆచారాలు-ఆవశ్యకత -శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
ధర్మము చాగంటి కోటేశ్వరరావు సామాన్య ధర్మములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మము చాగంటి కోటేశ్వరరావు జీవన యాగం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మము చాగంటి కోటేశ్వరరావు వాహన ప్రయాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
ధర్మము చాగంటి కోటేశ్వరరావు ధర్మ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మము   PoojaTV-ధర్మ పధం-సద్భావన-1 వ భాగం
ధర్మము   PoojaTV-ధర్మ పధం-సద్భావన-2 వ భాగం2)  కర్మ యోగం,ధర్మం  పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:

వర్గం
----
రూపం
--------
రచించిన,అనువదించిన వారు
-----------------------------------
పేజీలు
----------
చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
-------------------------------------------------
కర్మ యోగం వచన దేవిశెట్టి చలపతి రావు 35 కర్మ సిద్ధాంతం
కర్మ యోగం వచన దేవిశెట్టి చలపతి రావు 101 కర్మ యోగం
కర్మ యోగం పద్య+తాత్పర్య పురాణపండ శ్రీ చిత్ర 110 అనుదిన ధర్మాలు
కర్మ యోగం వచన కేశవబొట్ల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 893 తత్వ దృష్టి-2-అనుష్టాన వేదాంతము
కర్మ యోగం పద్య+తాత్పర్య నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి 623 గీతా రహస్యము అను కర్మయోగ శాస్త్రము-2
కర్మ యోగం వచన ప్రభోదానంద యోగీశ్వరు 56 పునర్జన్మ రహస్యము
కర్మ యోగం వచన N/A 72 సందేహాలు
కర్మ యోగం   చౌడూరి ఉపేంద్రరావు 219 నిత్య పారాయణ సుత్తములు
కర్మ యోగం వచన N/A 35 మంచితనమునకు మంచిఫలాలు
కర్మ యోగం వచన కాలారి సీతారామాంజనేయులు 108 జీవిత నావ
కర్మ యోగం ప్రశ్న+జవాబు జైనేంద్రకుమార్ 167 కామము,ప్రేమ,పరివారము
కర్మ యోగం వచన తంగెళ్ల నాగలింగశాస్త్రి 32 యజుర్వేద సంధ్యావందనం
కర్మ యోగం వచన మసన చెన్నప్ప 58 బ్రహ్మ చర్యం
కర్మ యోగం వచన కోడూరి సుబ్బారావు 79 బ్రహ్మ చర్య విజ్ఞానము
కర్మ యోగం వచన సాధినేని రంగారావు 52 పెండ్లి సందడి- వివాహ పద్ధతి
కర్మ యోగం వచన N/A 129 గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి
కర్మ యోగం వచన పాటీల్ నారాయణరెడ్డి 141 స్నానము-భోజనము-తాంబూలము
కర్మ యోగం   అప్పేశ్వర శాస్త్రి 64 ఆర్ష ధర్మము
కర్మ యోగం   కప్పగన్తు సుబ్బరాయ 20 కృష్ణ యజుర్వేద సంధ్యావందనం
కర్మ యోగం   నంచర్ల వేంకట రామాచారి 121 విశ్వకర్మ విశిష్టత
ధర్మము వచన స్వామి హర్షానంద 100 హిందూ ధర్మము
ధర్మము వచన N/A 63 హిందూ ధర్మ శాస్త్రము
ధర్మము వచన N/A 116 11 నీతి కథలు
ధర్మము వచన N/A 82 అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు
ధర్మము వచన చోళ్ళ విష్ణు 128 అస్పృశ్యత
ధర్మము వచన వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ 213 ఆర్ష కుటుంబము
ధర్మము పద్య + తాత్పర్య చర్ల గణపతి శాస్త్రి 171 ఆర్ష ధర్మ సూత్రములు
ధర్మము కథ హరీంద్రనాధ చటోపాధ్యాయ 123 ఇంద్ర ధనుస్సు-కథలు
ధర్మము వచన గోపీచంద్ 88 ఉభయకుశలోపరి
ధర్మము వచన వేముల ప్రభాకర్ 65 కాలజ్ఞానం
ధర్మము వచన శ్యాం ప్రకాష్ 67 కుటుంబ వ్యవస్థ అవసరమా ? 
ధర్మము వచన శ్యాం ప్రకాశరావు 77 గురూజీ చెప్పిన కథలు
ధర్మము పద్య+తాత్పర్య ఆరమండ్ల వెంకయ్య 359 చాణక్య నీతి దర్పణము
ధర్మము పద్య+తాత్పర్య పుల్లెల రామచంద్రుడు 69 చాణక్య నీతి సూత్రాలు
ధర్మము కథ వేదగిరి రాంబాబు 35 చిన్ని కథలు
ధర్మము కథ స్వామి శివ శంకర శాస్త్రి 1886 జాతక కథలు-1 నుంచి 5
ధర్మము వచన దీవి సుబ్బారెడ్డి 110 జిల్లా మునసబు కోర్ట్ తీర్పు
ధర్మము వచన సూర్యకుమార్ 96 డబ్బేనా మీకు కావలసినది
ధర్మము వచన హరి రామనాద్ 213 ధర్మ ఘంట
ధర్మము వచన N/A 217 ధర్మ పధం కథలు
ధర్మము పద్య/వచన జటావల్లభుల పురుషోత్తం 80 ధర్మ మంజరి
ధర్మము వచన ప్రభోదానంద యోగీశ్వరు 34 ధర్మ శాస్త్రం ఏది
ధర్మము వచన విటల్ 196 ధర్మ శాస్త్రాలలో శిక్షాస్మృతి
ధర్మము వచన మోపిదేవి కృష్ణస్వామి 108 నిత్య జీవితానికి నియమావళి
ధర్మము పద్య+తాత్పర్య కిడాంబి నరసింహాచార్య 256 నిర్ణయ సింధువు-1
ధర్మము కథ N/A 52 నీతి కథలు
ధర్మము కథ N/A 163 నీతి కథామంజరి
ధర్మము పద్య +తాత్పర్య పుల్లెల రామచంద్రుడు 254 నీతి వాక్యామృతం
ధర్మము పద్య +తాత్పర్య N/A 138 నీతి శతక రత్నావళి
ధర్మము పద్య +తాత్పర్య కొమరగిరి కృష్ణమోహనరావు 304 నీతి సుధానిది-3నుంచి5
ధర్మము వచన N/A 97 పరమోత్తమ శిక్షణ
ధర్మము వచన మృదుల 100 పవిత్ర సన్నివేశములు
ధర్మము వచన మోపిదేవి కృష్ణస్వామి 232 పార్ధసారధి ప్రవచనాలు
ధర్మము వచన మోపిదేవి కృష్ణస్వామి 67 పునర్నిర్మాణానికి శంకారావం-1
ధర్మము వచన మోపిదేవి కృష్ణస్వామి 96 పునర్నిర్మాణానికి శంకారావం-2
ధర్మము వచన పవన 52 పౌర హక్కులు -విధులు
ధర్మము వచన బోయ జంగయ్య 66 బడిలో చెప్పని పాటాలు
ధర్మము వచన N/A 83 బాల శిక్ష
ధర్మము వచన మోపిదేవి కృష్ణ స్వామి 465 భారతం ధర్మాద్వైతం
ధర్మము వచన దోనేపూడి వెంకయ్య 83 భారతమాత సేవలో
ధర్మము వచన దీక్షిత్ 108 మణిమాల
ధర్మము వచన మోపిదేవి కృష్ణ స్వామి 66 మద్రామాయణము మానవ ధర్మము
ధర్మము వచన జంధ్యాల పరదేశిబాబు 72 మధుర భారతి
ధర్మము వచన నాయుని కృష్ణమూర్తి 27 మన బ్రతుకులు మారాలి
ధర్మము వచన వెంపటి లక్ష్మీనారాయణమూర్తి 170 మనువు మానవ ధర్మములు
ధర్మము పద్య+తాత్పర్య నల్లందిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు 376 మనుస్మృతి
ధర్మము వచన N/A 42 మహనీయుల జీవితాలలోమధుర ఘట్టాలు
ధర్మము వచన వేమూరి జగపతిరావు 230 మహనీయుల ముచ్చట్లు
ధర్మము వచన సురేంద్రకుమార్ 53 మహర్షి మనువుపై విరోధమెందుకు?
ధర్మము విచారణ గోపరాజు వెంకటానందము 66 మహర్షుల హితోక్తులు
ధర్మము వచన జటావల్లభుల పురుషోత్తం 106 మహాకవి సందేశము
ధర్మము వచన కామరాజుగడ్డ రామచంద్రరావు 253 మహాభారత కథలు-1
ధర్మము వచన కామరాజుగడ్డ రామచంద్రరావు 161 మహాభారత కథలు-5
ధర్మము వచన మోపిదేవి కృష్ణ స్వామి 231 మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2
ధర్మము వచన దుగ్గిరాల బలరామ కృష్ణయ్య 552 మానవ జీవితము-2
ధర్మము వచన దుగ్గిరాల బలరామ కృష్ణయ్య 457 మానవ జీవితము-3
ధర్మము వచన రాయప్రోలు రదాంగపాణి 110 మానవ ధర్మ శాస్త్రము
ధర్మము వచన N/A 90 మానవ ధర్మము 
ధర్మము వచన హుసేన్ ఖాన్ 61 మానవతా దీపం
ధర్మము వచన కలవకుంట కృష్ణమాచార్య 113 యధార్ధ మానవత్వము
ధర్మము వచన రచవీరదేవర 50 రత్న త్రయము
ధర్మము పద్య+తాత్పర్య మాతాజీ త్యాగీశానందపురి 102 విదురామృతం
ధర్మము వచన ఏడిద కామేశ్వరరావు 34 వినుర వేమ
ధర్మము వచన రాజేంద్ర సింహ 76 విశ్వ కల్యాణం - హిందూ సంఘటన
ధర్మము వచన వేదుల శకుంతల 160 వేదుల శకుంతల కృష్ణా తరంగిణి
ధర్మము వచన కొప్పరపు సుబ్బారావు 106 శాస్త్ర దాస్యము
ధర్మము మంత్ర+తాత్పర్య శాస్త్రి 93 శృతి గీత-1,2
ధర్మము వచన బులుసు సీతారామ శాస్త్రి 210 సంపూర్ణ నీతి చంద్రిక-1,2
ధర్మము వచన కూచిబొట్ల ప్రభాకర శాస్త్రి 375 సంస్కృత న్యాయములు
ధర్మము ప్రశ్నలు-సమాధానాలు సూర్య నాగ శమంతకమణి 239 సంస్కృతి  సంప్రదాయం
ధర్మము వచన స్వామి ముకుందానంద 155 సనాతన ధర్మం దాని విశిష్టత
ధర్మము వచన N/A 99 సర్వోత్తమ సాధన
ధర్మము వచన దోనేపూడి వెంకయ్య 84 సాహసమే జీవితం
ధర్మము వచన N/A 86 స్ఫూర్తి కణాలు
ధర్మము వచన మోపిదేవి కృష్ణ స్వామి 127 స్వామి లేఖలు - శాంతి రేఖలు -2
ధర్మము పద్య + తాత్పర్య జీరెడ్డి బాలచెన్నారెడ్డి 361 హితోపదేశము-1,2
ధర్మము వచన ప్రభోదానంద యోగీశ్వరు 51 ధర్మము-అధర్మము
ధర్మము వచన N/A 42 ధర్మ సందేశాలు
ధర్మము పద్య కపిలవాయి లింగమూర్తి 124 కుటుంబ గీత
ధర్మము పద్య శొంటి శ్రీపతి శాస్త్రి 322 శ్రీపదులు
ధర్మము పద్య ఎఱ్ఱన 308 సకల నీతి కథా నిదానము
ధర్మము పద్య మడికి సింగన 262 సకల నీతి సమ్మతము
ధర్మము పద్య శివగౌడు 120 సర్వజ్ఞ త్రిశతి
ధర్మము పద్య+తాత్పర్య N/A 33 కుమార శతకము
ధర్మము పద్య+తాత్పర్య మారన వెంకన 33 కుమారి శతకం


3) అధ్యయన విధానం:

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*