"జ్ఞాన యోగం" పై, గురువుల పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!
    
సాయినాధుని కృపవల్ల జ్ఞాన యోగం సంబంద ఉచిత పుస్తకాలను(eBooks), ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి 
ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని జ్ఞాన యోగం పై సమగ్రముగా అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, సంతోషం, 
ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు,విలువలు పొందగలరని ఆశిస్తున్నాము.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే 
మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ 
ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.

గమనిక: ఈ సేవ గురువుల ద్వారా నేర్చుకొనే వారికి ప్రత్యామ్నయం కాదు!, గురువు లభించేవరకు ఈ విధముగా ప్రయత్నం చేయగలరు.

అధ్యయనం చేసే విధానం ఈ లింక్ లో గల చిత్రంలో వివరించబడినది.అలాగే చివరలో కూడా ఇవ్వబడినది
1) సంక్షిప్తంగా గురువుల గొప్పదనం,విలువ తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
శ్రీ జగద్గురు ఆది శంకర - భక్తి సినిమా
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహాత్యం - భక్తి సినిమా
షిర్డి సాయి - భక్తి సినిమా
శ్రీ షిర్డి సాయి బాబా మహాత్మ్యం - భక్తి సినిమా
శ్రీ సాయి మహిమ - భక్తి సినిమా
పిలిస్తే పలుకుతా - భక్తి సినిమా
గురువారం - భక్తి సినిమా
శ్రీ షిర్డీ సాయి సత్ చరిత్ర(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
సాయి బాబా(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
మహర్షి వాల్మీకి కధ(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
బ్రహ్మర్షి విశ్వామిత్ర - భక్తి సినిమా
భగవాన్ రమణ మహర్షి - భక్తి సినిమా
యోగి వేమన - భక్తి సినిమా
శ్రీ దత్త దర్శనం - భక్తి సినిమా
శ్రీ మద్విరాట్  వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర - భక్తి సినిమా
స్వామి వివేకానంద - భక్తి సినిమా
స్వామి వివేకానంద(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
శ్రీ రామకృష్ణ పరమహంస - భక్తి సినిమా
గౌతమ బుద్ధ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
జ్ఞానేశ్వర్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
రామానుజాచార్యులు(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
మద్వాచార్య(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
చైతన్య మహా ప్రభువు(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
సద్గురు దర్శనం(మలయాళ స్వామి) - భక్తి సినిమా2)  జ్ఞాన యోగం పై, గురువుల పై  చెప్పిన ప్రవచనాలు వినుట:
విభాగం ఉపన్యాసకులు ప్రవచనం చూచుటకు లింక్
జ్ఞాన యోగం చలపతిరావు సమాధి అబ్యాసం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు పరమార్ధ సాధనలు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు మోక్ష సాధన రహస్యం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు మరణాన్ని మంగళప్రదం చేసుకో - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు ఆత్మ విద్యా విలాసం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
జ్ఞాన యోగం చలపతిరావు తత్త్వబోధ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు సాధన - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు లక్ష్యము-తీర్ధయాత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు శీలనిర్మాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు కలియుగము-సాధన - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
జ్ఞాన యోగం చిన్న జీయర్ స్వామి ఆద్యాత్మిక సందేశాలు - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే ప్రవచనం-1 వ భాగం
జ్ఞాన యోగం చిన్న జీయర్ స్వామి ఆద్యాత్మిక సందేశాలు - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే ప్రవచనం-2 వ భాగం
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఆద్యాత్మిక సాధన - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఆత్మబోధ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం ప్రేమ్ సిద్ధార్ద్ హస్తామలకీయం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011
జ్ఞాన యోగం ప్రేమ్ సిద్ధార్ద్ అహం-శాస్త్రం-గురువు - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం ప్రేమ్ సిద్ధార్ద్ జీవిత లక్ష్యం-శాంతి - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం యల్లంరాజు శ్రీనివాసరావు అద్వైత భాష్య సారం - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2011
జ్ఞాన యోగం యల్లంరాజు శ్రీనివాసరావు అద్వైత దర్శనము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం యల్లంరాజు శ్రీనివాసరావు అద్వైతము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం యల్లంరాజు శ్రీనివాసరావు ద్వైత - ఆద్వైత సమన్వయము - శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం శ్రీ విద్యాసాగర్ సాధన - శ్రీ విద్యాసాగర్ గారిచే ప్రవచనం
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి జీవన జ్యోతి - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి ఎక్కడ ఉండదు దేవుడు - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఆద్యాత్మిక సాధన - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం కమలాకర శర్మ సద్భావన - శ్రీ కమలాకర శర్మ గారిచే  ప్రవచనం 
జ్ఞాన యోగం గరికిపాటి నరసింహారావు మనీషా పంచకం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం గరికిపాటి నరసింహారావు శివానందలహరి - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2015
జ్ఞాన యోగం చలపతిరావు ఆత్మ బోధ - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
జ్ఞాన యోగం చలపతిరావు ఆత్మ విచారణ - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
జ్ఞాన యోగం చలపతిరావు ఆత్మ పూజ - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
జ్ఞాన యోగం చలపతిరావు అనాత్మశ్రీ విగర్హనం - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
జ్ఞాన యోగం చలపతిరావు వివేక చూడామణి - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-1వ భాగం-2014
జ్ఞాన యోగం చలపతిరావు వివేక చూడామణి - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2వ భాగం-2014
జ్ఞాన యోగం చలపతిరావు గురువు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
జ్ఞాన యోగం చలపతిరావు ఉపదేశసారం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం చలపతిరావు భజ గోవిందం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం చలపతిరావు శంకరాద్వైత వ్యాసమాల - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2014
జ్ఞాన యోగం చలపతిరావు గురుపౌర్ణమి-వ్యాస పౌర్ణమి - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు సాధన పంచకం - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
జ్ఞాన యోగం చలపతిరావు అద్వైత సారం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు ప్రశ్నోత్తర మాలిక - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు గురు వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు షట్పది - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు గురుకృప - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు శంకర విజయం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం చాగంటి కోటేశ్వరరావు శ్రద్ధ - సబూరి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి భజగోవిందం - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2014
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి సాధన పంచకం - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2014
జ్ఞాన యోగం పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఉపదేశ సారం - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
జ్ఞాన యోగం ప్రేమ్ సిద్ధార్ద్ గురు పరంపర - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2012
జ్ఞాన యోగం ప్రేమ్ సిద్ధార్ద్ సత్సంగం ఎందుకు? - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం సామవేదం షణ్ముఖ శర్మ గురుపరంపర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి మనీషా పంచకం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2013
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి సాధన పంచకం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి విజ్ఞాన నౌక - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015
జ్ఞాన యోగం సుందర చైతన్య స్వామి ఉపదేశ సారం-శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015
ఉపనిషత్ చలపతిరావు మాండుక్యోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2015
ఉపనిషత్ చలపతిరావు ముండకోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
ఉపనిషత్ చలపతిరావు ఈశావాస్యోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
ఉపనిషత్ చలపతిరావు సూర్యోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2014
ఉపనిషత్ చలపతిరావు దర్శనోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2011
ఉపనిషత్ చలపతిరావు వరహ ఉపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు తరాసర ఉపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు మహావాక్యోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు పంచ బ్రహ్మోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు గోపాల తపని ఉపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు కైవల్యోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ చలపతిరావు కఠోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-1 వ భాగం-2012
ఉపనిషత్ చలపతిరావు కఠోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2 వ భాగం-2012
ఉపనిషత్ చలపతిరావు కేనోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
ఉపనిషత్ చలపతిరావు గర్భోపనిషత్ - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
ఉపనిషత్ చిన్న జీయర్ స్వామి ఛాందోగ్య ఉపనిషత్ - శ్రీ చిన్న జీయర్ స్వామి గారిచే  ప్రవచనం-2014
ఉపనిషత్ పరిపూర్ణానంద సరస్వతి స్వామి కేనోపనిషత్ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2014
ఉపనిషత్ పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఈశావాస్య ఉపనిషత్తు - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2014
ఉపనిషత్ పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఉపనిషత్ సారం - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
ఉపనిషత్ ప్రేమ్ సిద్ధార్ద్ ఉపనిషత్ అధ్యయన విధి - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2015
ఉపనిషత్ సుందర చైతన్య స్వామి కైవల్యోపనిషత్ - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2013
ఉపనిషత్ సుందర చైతన్య స్వామి మాండుక్యోపనిషత్ - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2014
ఉపనిషత్ సుందర చైతన్య స్వామి కఠోపనిషత్ - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015
ఉపనిషత్ పరిపూర్ణానంద సరస్వతి స్వామి ప్రశ్నోపనిషత్ - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2015
గురువులు అప్పల ప్రసాద్ వివేకానంద జీవిత చరిత్ర - శ్రీ అప్పల ప్రసాద్ గారిచే ఉపన్యాసం
గురువులు కాకినాడ జీయర్ స్వామి రామానుజుల జీవిత చరిత్ర- శ్రీ కాకినాడ జీయర్ స్వామి గారిచే ప్రవచనం-2015
గురువులు చాగంటి కోటేశ్వరరావు చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
గురువులు చాగంటి కోటేశ్వరరావు శ్రీ వ్యాస వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
గురువులు చాగంటి కోటేశ్వరరావు ఆదిశంకరాచార్య వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
గురువులు చాగంటి కోటేశ్వరరావు శృంగేరి జగద్గురువుల వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
గురువులు చాగంటి కోటేశ్వరరావు దక్షిణామూర్తి వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
గురువులు చాగంటి కోటేశ్వరరావు సాయి బాబా జీవిత చరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
గురువులు చాగంటి కోటేశ్వరరావు శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
గురువులు ప్రేమ్ సిద్ధార్ద్ ఆదిశంకరాచార్యులు - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2015
గురువులు వద్దిపర్తి పద్మాకర్ సాయి మహత్యం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
గురువులు వద్దిపర్తి పద్మాకర్ సప్త ఋషుల చరిత్ర - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2014
గురువులు సామవేదం షణ్ముఖ శర్మ దక్షిణామూర్తి-గురు తత్వము - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
గురువులు సామవేదం షణ్ముఖ శర్మ దక్షిణామూర్తి తత్వము - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2011
గురువులు సామవేదం షణ్ముఖ శర్మ వివేకానంద - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
గురువులు సామవేదం షణ్ముఖ శర్మ దత్తాత్రేయ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
గురువులు సామవేదం షణ్ముఖ శర్మ వివేకానంద జీవిత చరిత్ర - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
గురువులు   చంద్రశేఖర సరస్వతిస్వామి-జీవితచరిత్ర
గురువులు కృష్ణావజ్జుల రాజేంద్ర ప్రసాద్ శ్రీ షిర్డి సాయి బాబా సత్ చరిత్ర - శ్రీ కృష్ణావజ్జుల రాజేంద్ర ప్రసాద్ గారిచే  ప్రవచనం
గురువులు రావాడ గోపాలరావు సాయి సచ్చరిత్ర నిగూఢ అర్ధాలు - శ్రీ రావాడ గోపాలరావు గారిచే  ప్రవచనం 20163)  జ్ఞాన యోగం పై, గురువుల పై వ్రాసిన  గ్రంధాలు చదువుట:
వర్గం
--------
రూపం
-----------
రచించిన,అనువదించిన వారు
--------------------------------
పేజీలు
-------------
చదువుటకు, దిగుమతి కొరకు
------------------------------------
జ్ఞాన యోగం వచన కొండూరి నాగమణి 350 జీవిత పరమార్ధము - వేదాంత శాస్త్రము
జ్ఞాన యోగం వచన అమిరపు నటరాజన్ 125 సమస్యలు వాటిని ఎదుర్కోవడం ఎలా?
జ్ఞాన యోగం వచన అమిరపు నటరాజన్ 124 కర్తవ్యనిష్ఠ వ్యక్తిత్వ నిర్మాణానికి అతి చేరువైన మార్గం
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య దేవిశెట్టి చలపతి రావు 151 ఉపదేశ సారం
జ్ఞాన యోగం వచన ఆలూరు గోపాలరావు 131 మానవ జన్మ సాఫల్యము-ముక్తి మార్గము
జ్ఞాన యోగం వచన ఈశ్వరానందస్వామి 105 అద్వైత సిద్ధి
జ్ఞాన యోగం వచన ఈశ్వర్ 210 శాంతి కిరణాలు
జ్ఞాన యోగం వచన కోసూరు మురళీకృష్ణారావు 47 ఆత్మానాత్మ వివేక దర్శిని
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య పుల్లెల రామచంద్రుడు 400 జీవన్ముక్తి వివేకః
జ్ఞాన యోగం వచన మహాభాష్యం నరసింహారావు 310 భగవదన్వేషణ-కొన్ని మంచి మాటలు
జ్ఞాన యోగం వచన మాస్టర్ ఇ.కె 217 సర్వ వేదాంత శిరోభూషణం
జ్ఞాన యోగం వచన ముదిగొండ నాగలింగ శాస్త్రి 36 మోక్షస్వరూప నిర్ణయము
జ్ఞాన యోగం వచన మైత్రేయ 90 ఆనందంగా జీవిద్దాం
జ్ఞాన యోగం వచన వేలూరి శివ రామ శాస్త్రి 238 ఆత్మ దర్శనము
జ్ఞాన యోగం వచన నారసింహ యోగి 185 సర్వోపనిషత్ సార సంగ్రహము
జ్ఞాన యోగం వచన సదానంద భారతి 261 జీవన వేదము
జ్ఞాన యోగం వచన సాధురామమూర్తి 296 ముముక్షు ధర్మము
జ్ఞాన యోగం వచన స్వామి మధుసూదనసరస్వతి 293 విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు
జ్ఞాన యోగం వచన N/A 146 బ్రహ్మ విద్యాసుధార్ణవము
జ్ఞాన యోగం వచన N/A 71 సాధన
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య N/A 129 ఆత్మా- చిత్ ప్రవచనములు
జ్ఞాన యోగం వచన విశ్వనాధం 25 మీ మార్గం - మీ గమ్యం
జ్ఞాన యోగం వచన N/A 85 శ్రీ బ్రహ్మ విద్య
జ్ఞాన యోగం వచన కానాల నలచక్రవర్తి 173 మహాభారతము - మోక్ష ధర్మ పర్వం-1
జ్ఞాన యోగం వచన అగస్త్యరాజు సర్వేశ్వరరావు 153 విశ్వ వేదన
జ్ఞాన యోగం వచన కేశవార్య శాస్త్రి 40 సత్య ధర్మ విచారణ - ధర్మ చర్చ
జ్ఞాన యోగం వచన నములకంటి జగన్నాధం 142 హిందూ ధర్మము
జ్ఞాన యోగం వచన మన్నవ గిరిధర రావు 229 హిందూ ధర్మ వైభవము
జ్ఞాన యోగం వచన వేదవ్యాస 236 వ్యాసవాణి
జ్ఞాన యోగం వచన వేదుల శకుంతల 214 స్పందన-1
జ్ఞాన యోగం వచన N/A 99 ఒకటి సాధిస్తే అన్ని సాధించినట్లే
జ్ఞాన యోగం వచన N/A 29 సాధన సోపానాలు
జ్ఞాన యోగం వచన N/A 27 తత్వబోధ
జ్ఞాన యోగం వచన N/A 48 వివేక చింతామణి
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య సుబ్బరత్నమ్మ 122 సనత్సు జాతీయము
జ్ఞాన యోగం వచన నల్ల బస్వరాజ్ 155 దివ్యజీవన విజ్ఞానం
జ్ఞాన యోగం వచన N/A 37 విద్యార్ధి నీ గమ్యమేది?
జ్ఞాన యోగం వచన గంధం నారాయణ 80 విజయానికి అభయం ఆంజనేయస్వామి వారి స్ఫూర్తి
జ్ఞాన యోగం వచన యిలపకుర్తి రామచంద్రరావు 85 వేదాంతపు కథలు
జ్ఞాన యోగం వచన అమిరపు నటరాజన్ 156 మనస్సు దానిని స్వాదీనం చేసుకోవడం ఎలా?
జ్ఞాన యోగం వచన చలపతిరావు 7 సాధన క్రమము
జ్ఞాన యోగం వచన N/A 13 వేమన ఒక క్రియా యోగి
జ్ఞాన యోగం వచన సూర్యనారాయణరాజు 41 నేనెవడను?
జ్ఞాన యోగం వచన సూర్యనారాయణరాజు 25 ఉపదేశసారం
జ్ఞాన యోగం వచన మారెళ్ళ రామకృష్ణ 14 వైజ్ఞానిక ఆధ్యాత్మిక విజ్ఞానం
జ్ఞాన యోగం వచన మారెళ్ళ రామకృష్ణ 148 ఐశ్వర్యము యొక్క మానసిక స్థితి
జ్ఞాన యోగం వచన మారెళ్ళ రామకృష్ణ 76 ఉద్యోగాల బానిసత్వాన్ని కాదు - ఋషుల వారసత్వాన్ని పొందండి
జ్ఞాన యోగం వచన కందర్ప రామచంద్రరావు 62 వృద్దాప్యం జీవిత నవనీతం
జ్ఞాన యోగం వచన శ్రీరామశర్మ 41 ధైర్యం విడువకండి
జ్ఞాన యోగం వచన కృష్ణానంద మఠం 101 ఆత్మబోధ
జ్ఞాన యోగం వచన మఱ్ఱిబోయిన రామసుబ్బయ్య 268 బ్రహ్మ జిజ్ఞాస-1
జ్ఞాన యోగం వచన మఱ్ఱిబోయిన రామసుబ్బయ్య 402 బ్రహ్మ జిజ్ఞాస-2
జ్ఞాన యోగం వచన మఱ్ఱిబోయిన రామసుబ్బయ్య 528 బ్రహ్మ జిజ్ఞాస-3
జ్ఞాన యోగం వచన మఱ్ఱిబోయిన రామసుబ్బయ్య 698 బ్రహ్మ జిజ్ఞాస-4
జ్ఞాన యోగం వచన N/A 10 నిద్ర సమాధి
జ్ఞాన యోగం వచన వడ్డి వరలక్ష్మి 82 మోక్ష సాధన
జ్ఞాన యోగం వచన వడ్డి వరలక్ష్మి 90 జ్ఞానదీపిక
జ్ఞాన యోగం వచన వడ్డి వరలక్ష్మి 90 సద్గురు తత్త్వభోధ
జ్ఞాన యోగం వచన రామారావు 91 దైవ సంపద
జ్ఞాన యోగం వచన రామారావు 81 రమణ ప్రస్థాన త్రయము
జ్ఞాన యోగం వచన రామారావు 106 శ్రీనాన్న ఉవాచ
జ్ఞాన యోగం వచన విమల 149 అమృతవాక్కులు
జ్ఞాన యోగం వచన ప్రసాద్ 153 ఉన్నది బ్రహ్మమొక్కటే -సద్గురు శ్ర్రీ నాన్నగారి అద్వైత భోదనలు
జ్ఞాన యోగం వచన ప్రసాద్ 189 హితోపదేశము
జ్ఞాన యోగం వచన సగిరాజు రామకృష్ణంరాజు 367 అమృత వాహిని
జ్ఞాన యోగం వచన సగిరాజు రామకృష్ణంరాజు 135 శ్రీనాన్న ప్రవచనములు
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య సర్వవిధానంద సరస్వతి స్వామి 350 వివేకచూడామణి
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య కొండవీటి వేంకటకవి 110 పంచీకరణ భాష్యము
జ్ఞాన యోగం వచన సూర్యనారాయణరాజు 38 నిజ విచారణ
జ్ఞాన యోగం వచన కేశవతీర్ధ స్వామి 511 రామతీర్ధ వేదాంత భాష్యము-1
జ్ఞాన యోగం వచన ఓబుల నారాయణ రెడ్డి 111 శ్రీ బుద్ధ గీత
జ్ఞాన యోగం వచన రామకృష్ణ బ్రహ్మచారి 483 శ్రీబుద్ధచర్య
జ్ఞాన యోగం వచన భోధ చైతన్య 174 వజ్రచ్చేదిక
జ్ఞాన యోగం కథ భోధ చైతన్య 170 లోకక్షేమ గాధలు
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య రత్నాకరం బాలరాజు 369 దమ్మ పథం
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 451 మలయాళ సద్గురు గ్రంధావళి-1-శుష్క వేదాంత తమో భాష్కరము
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 427 మలయాళ సద్గురు గ్రంధావళి-2-శ్రీస్వబోధసుధాకరం
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 579 మలయాళ సద్గురు గ్రంధావళి-4-శ్రీ ధర్మ సేతువు
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 404 మలయాళ సద్గురు గ్రంధావళి-11-ఉపదేశామృతము
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 459 మలయాళ సద్గురు గ్రంధావళి-13-ధర్మోపన్యాసములు-2
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 508 మలయాళ సద్గురు గ్రంధావళి-15-ధర్మోపన్యాసములు-4
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 586 మలయాళ సద్గురు గ్రంధావళి-19-సాంఖ్య,ముక్తి సోపానము,సమాధి చేయు విధానము
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 566 మలయాళ సద్గురు గ్రంధావళి-20-బ్రహ్మ విద్య,నిర్విఘ్న యోగ సిద్ధి
జ్ఞాన యోగం వచన మలయాళ స్వామి 153 నిర్విఘ్న యోగసిద్ధి
జ్ఞాన యోగం పాటలు విద్యాప్రకాశానందగిరి స్వామి 17 మానస బోధ
జ్ఞాన యోగం వచన అనుభవానంద స్వామి 275 సాధన రహస్యము
జ్ఞాన యోగం వచన N/A 68 జగన్మిధ్యా - తత్వ పరిశీలనము
జ్ఞాన యోగం వచన అరవిందులు 70 సాధన సమన్వయము
జ్ఞాన యోగం వచన  క్రోవి పార్ధసారధి 71 ఆత్మ సాక్షాత్కారము
జ్ఞాన యోగం వచన  క్రోవి పార్ధసారధి 205 బ్రహ్మవిద్య
జ్ఞాన యోగం వచన  క్రోవి పార్ధసారధి 212 వేదాంత విద్యాసారధి
జ్ఞాన యోగం వచన జిడ్డు కృష్ణమూర్తి 247 కృష్ణమూర్తి తత్త్వం
జ్ఞాన యోగం వచన జిడ్డు కృష్ణమూర్తి 251 ఈ విషయమై ఆలోచించండి-1
జ్ఞాన యోగం వచన జిడ్డు కృష్ణమూర్తి 201 ఈ విషయమై ఆలోచించండి-2
జ్ఞాన యోగం వచన జిడ్డు కృష్ణమూర్తి 175 స్వీయ జ్ఞానం
జ్ఞాన యోగం వచన జిడ్డు కృష్ణమూర్తి 105 గతం నుండి విముక్తి
జ్ఞాన యోగం వచన ఎక్కిరాల భరద్వాజ 47 ఏది నిజం ?
జ్ఞాన యోగం ప్రశ్న+ జవాబు ఎక్కిరాల భరద్వాజ 145 పరిప్రశ్న
జ్ఞాన యోగం వచన ఎక్కిరాల భరద్వాజ 336 సాయి మాస్టర్ ప్రవచనములు
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 28 జ్ఞానదేవ్ జ్ఞానభోద
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 41 కబీర్ దాస్ "దోహాలు"
జ్ఞాన యోగం వచన కొచ్చెర్ల చిన్మయాచార్య 110 దేవుడు - మానవుడు
జ్ఞాన యోగం వచన కౌతా మోహనరామశాస్త్రి 338 ఆత్మానంద ప్రకాశిక
జ్ఞాన యోగం వచన కౌతా మోహనరామశాస్త్రి 653 బ్రహ్మవిద్యానుసంధాన దర్పణం
జ్ఞాన యోగం వచన కౌతా మోహనరామశాస్త్రి 298 జ్ఞానామృత సారము
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య గుంటూరు లక్ష్మీకాంతం 201 విశ్వమీమాంస
జ్ఞాన యోగం ప్రశ్న+ జవాబు భాగవతి రామమోహనరావు 69 గురు ప్రభోధ
జ్ఞాన యోగం ప్రశ్న+ జవాబు మేధానందపురి జీ 60 ఆధ్యాత్మిక ప్రశ్నోత్తరి
జ్ఞాన యోగం సూక్తులు N/A 458 అమృతవాహిని-మహాపురుషుల సుభాషితాలు-1
జ్ఞాన యోగం సూక్తులు N/A 457 అమృతవాహిని-మహాపురుషుల సుభాషితాలు-2
జ్ఞాన యోగం వచన నండూరి వేంకటసుబ్బారావు 87 మోక్ష మార్గదర్శి
జ్ఞాన యోగం వచన నిర్మలానంద స్వామి 49 ప్రవృత్తి-నివృత్తి మార్గపరిశీలన
జ్ఞాన యోగం వచన పాతూరి నాగభూషణం 119 జీవిత ధర్మం
జ్ఞాన యోగం వచన పొన్నాల వేంకటేశ్వరరాజయోగి 123 పరిపూర్ణ బ్రహ్మ విద్య
జ్ఞాన యోగం వచన పొన్నాల వేంకటేశ్వరరాజయోగి 86 మేలుకొలుపు
జ్ఞాన యోగం వచన బులుసు వేంకటేశ్వర్లు 419 భగవత్సన్నిధికి వేయి మెట్లు
జ్ఞాన యోగం వచన బులుసు వేంకటేశ్వర్లు 535 భగవత్సన్నిధికి తుది మెట్లు
జ్ఞాన యోగం వచన బెల్లంకొండ రామరాయ 129 జీవితం - మతము
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య భాగవతి రామమోహనరావు 80 ప్రభోధ రత్నావళి
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య భాగవతి రామమోహనరావు 105 ఆదిశంకరుల అపరోక్షానుభూతి -బ్రహ్మ విధ్యా విధానము
జ్ఞాన యోగం వచన భాగవతి రామమోహనరావు 60 జ్ఞాన ప్రభ
జ్ఞాన యోగం వచన భాగవతి రామమోహనరావు 104 విజ్ఞాన తరంగిణి ఉత్తమ ఆధ్యాత్మిక సాధనాలు-1
జ్ఞాన యోగం వచన మట్టుపల్లి సుబ్బరాయగుప్త 370 బుద్ధ గీత
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య మోక్షానంద స్వామి 187 దమ్మ పధం
జ్ఞాన యోగం వచన మోపిదేవి కృష్ణ స్వామి 200 సంభాషణలు-సమన్వయాలు
జ్ఞాన యోగం ప్రశ్న+ జవాబు యిలపకుర్తి రామచంద్రరావు 61 బాలల భోధ
జ్ఞాన యోగం వచన యిలపకుర్తి రామచంద్రరావు 70 బ్రాంతి రహిత శ్లోకములు
జ్ఞాన యోగం వచన యిలపకుర్తి రామచంద్రరావు 92 వేదాంతపు కథలు
జ్ఞాన యోగం వచన విజయ గోపాల రావు 81 ఆత్మ తత్వ వివేకము
జ్ఞాన యోగం వచన విజయ గోపాల రావు 87 వివర్త వాద వివేకము
జ్ఞాన యోగం పద కోశము విజయ గోపాల రావు 133 వేదాంత పద పరిజ్ఞానము
జ్ఞాన యోగం వచన వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి 35 వేదాంత వ్యాస రత్నావళి-1
జ్ఞాన యోగం వచన వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి 38 వేదాంత వ్యాస రత్నావళి-2
జ్ఞాన యోగం వచన వెంపటి లక్ష్మీనారాయణశాస్త్రి 36 వేదాంత వ్యాస రత్నావళి-3
జ్ఞాన యోగం వచన వేమరాజు భానుమూర్తి 175 గురునానక్ వాణి
జ్ఞాన యోగం వచన వారణాసి సుబ్రహ్మణ్యం 272 ఆస్తికత్వము
జ్ఞాన యోగం వచన జాస్తి వేంకట నరసింహారావు 115 దయానంద హృదయము
జ్ఞాన యోగం వచన పాణ్యం లక్ష్మి నరసింహం 144 అద్యాత్మ దర్శన అబ్యాస యోగము-1
జ్ఞాన యోగం వచన పాణ్యం లక్ష్మి నరసింహం 183 అద్యాత్మ దర్శన అబ్యాస యోగము-2
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి 71 సనత్సు జాతీయము
జ్ఞాన యోగం వచన ప్రకాశరావు 52 వేదాంతం
జ్ఞాన యోగం కథ ప్రయాగ రామకృష్ణ 48 ఉపనిషత్కథలు
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య భాగవతుల కృష్ణదేశికులు 148 శుద్ధ నిర్గుణ తత్త్వ కందార్ధములు
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య భాగవతుల రామయ్య 109 ఆత్మ యజ్ఞము
జ్ఞాన యోగం వచన వంగపండు అప్పలస్వామి 97 జీవితం - ముక్తి - మోక్షం
జ్ఞాన యోగం వచన విల్సన్ 76 తత్త్వ శాస్త్రం అంటే ఏమిటి
జ్ఞాన యోగం వచన స్వామి ముక్తానంద 362 చిత్ శక్తి విలాసము
జ్ఞాన యోగం వచన N/A 2 ఆత్మషట్కం
జ్ఞాన యోగం వచన అవధూత నిర్మలానంద స్వామి 90 హృదయ ఘోష
జ్ఞాన యోగం వచన కేశవనాథ్ 68 మతం మార్పిళ్లు - నైతిక విలువలు
జ్ఞాన యోగం వచన చెట్టి లక్ష్మయ్య 95 సృష్టి మూలం - విశ్వావిర్భావం
జ్ఞాన యోగం వచన జ్యోతి 44 ఆత్మ జ్యోతి 
జ్ఞాన యోగం వచన దయానంద సరస్వతి 851 సత్యార్ధ ప్రకాశము
జ్ఞాన యోగం వచన పిళ్ళై లోకాచార్యులు 41 తత్త్వ త్రయము
జ్ఞాన యోగం వచన బాలయ్యశ్రేష్టి 176 యోగమూలము
జ్ఞాన యోగం వచన బాలానంద స్వామి 412 మానవ కర్తవ్య సందేశము
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య రాపర్ల జనార్ధనరావు 90 ఋషివాణి
జ్ఞాన యోగం వచన వ్యాస మూర్తి 168 మంచి మర్యాద
జ్ఞాన యోగం పద్య+తాత్పర్య శ్రీనివాసుడు 398 సత్యానుభూతి
జ్ఞాన యోగం వచన N/A 63 సుఖము-ఆంతరంగికము
జ్ఞాన యోగం వచన కొండరాన్య 154 వివేక సింధువు
జ్ఞాన యోగం వచన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం 12 మనుషులెందుకు నాస్తికులవుతారు?
జ్ఞాన యోగం వచన N/A 55 మానవసేవే మాధవ సేవ
జ్ఞాన యోగం వచన రవీంద్రనాథ్ టాగోర్ 178 విశ్వమానవ మతం
జ్ఞాన యోగం వచన బ్రహ్మానందశ్రీధరస్వామి 186 వేమనయోగి అచలపరిపూర్ణరాజయోగి సిద్ధాంతము
జ్ఞాన యోగం వచన N/A 35 అమూల్య ఆధ్యాత్మిక వాక్కులు
జ్ఞాన యోగం వచన N/A 103 విజ్ఞాన తరంగిణి
జ్ఞాన యోగం వచన కమల 81 వ్యాస సూక్తం
జ్ఞాన యోగం పద్య వేదాంత సుబ్బయ్య శాస్త్రి 55 తత్వాలు
జ్ఞాన యోగం పద్య N/A 30 అవధూత నిర్మలానంద స్వామి శతకము
జ్ఞాన యోగం పద్య గోశికొండ మురారి 60 ముక్తి మార్గము
జ్ఞాన యోగం పద్య సందాపురం బిచ్చయ్య 35 జ్ఞాన దీపిక
జ్ఞాన యోగం పాటలు శివరామ దీక్షుతులు 38 మాయా విలాపం
జ్ఞాన యోగం పాటలు భజన బాబు 54 దైవ ప్రార్ధన -కీర్తనలు
జ్ఞాన యోగం పాటలు మంత్రిప్రగడ వేంకటేశ్వరరావు 100 వైదిక ధర్మ బోధామృతము
జ్ఞాన యోగం పాటలు N/A 44 తత్వ ప్రభోదము
జ్ఞాన యోగం పాటలు N/A 81 వేదాంత తత్వాలు
జ్ఞాన యోగం పాటలు చిక్కాల కృష్ణారావు 103 కబీర్ గీతాలు
జ్ఞాన యోగం పాటలు నిర్మలానంద స్వామి 72 సోహామృతసారము-వేదాంత గేయము
జ్ఞాన యోగం పాటలు ఉమర్ ఆలీషా 119 తత్త్వ సందేశము-సాధన పథము
జ్ఞాన యోగం వచన రామతారక పరబ్రహ్మ శాస్త్రి 201 ఆద్వైత తత్వ కావ్యములు
జ్ఞాన యోగం నిఘంటువు తురగా సోమసుందరం 154 వేదాంతాది పారిభాషిక పదకోశము
జ్ఞాన యోగం నిఘంటువు నారాయణ స్వామినాయుడు 158 ఆంధ్ర వేదాంత పరిభాష
గురువులు వచన N/A 47 గురువులు ఋషులు
గురువులు వచన పురాణపండ మంగతాయారు 138 మన దేవతలు - ఋషులు -1
గురువులు వచన బులుసు వేంకటేశ్వర్లు 1012 మహర్షుల చరిత్రలు-1నుంచి 7 
గురువులు వచన N/A 196 ఆచార్యుల చరిత్ర
గురువులు వచన ఆదిపూడి వేంకటశివసాయిరామ్ 86 నవయోగులు
గురువులు వచన కొత్తపల్లి హనుమంతరావు 106 మహా యోగులు
గురువులు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 62 ముగ్గురు గురువుల గురుచరిత్ర
గురువులు వచన సుందర రావు 241 బాబాలు,స్వామీజీలు, గురుమహరాజ్ లు
గురువులు వచన వేదవ్యాస 388 వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర
గురువులు వచన రామ మూర్తి 50 ద్రోణాచార్యులు
గురువులు వచన పరమహంస యోగానంద 882 ఒక యోగి ఆత్మ కథ
గురువులు వచన కోటంరాజు శ్రీనివాసరావు 94 అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ
గురువులు వచన పెండ్యాల సీతారామయ్య 81 కుసుమహరనాధ ప్రభుని అపురూపావతారము
గురువులు వచన చిక్కాల కృష్ణారావు 522 కృష్ణాజీ జీవితం
గురువులు వచన కుప్పా వేంకట కృష్ణమూర్తి 728 గణపతి సచ్చిదానంద-1
గురువులు పద్య బాడాల రామయ్య 198 జగద్గురు విలాసం
గురువులు వచన మాన్ మోహన్ రెడ్డి 226 దివ్య మాత
గురువులు వచన నీలంరాజు వెంకట శేషయ్య 299 నడిచే దేవుడు
గురువులు వచన సముద్రాల లక్ష్మయ్య 164 విధ్యాప్రకాశానందగిరి స్వాముల జీవిత చరిత్ర
గురువులు వచన ఎక్కిరాల భరద్వాజ 118 మహా పురుషుడు
గురువులు వచన నిర్మల్ 13 మృత్యుంజయుడు-భగవాన్ మహావీరుడు
గురువులు వచన కోట సుబ్బరాయగుప్త 473 యోగానంద నరసింహ మహర్షి జీవిత చరిత్ర
గురువులు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 38 శ్రీరాఘవేంద్ర స్వామి చరిత్ర
గురువులు వచన   289 శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము
గురువులు వచన బాలసుబ్రహ్మణ్యం 60 సొరకాయస్వాములవారి చరిత్ర-2
గురువులు వచన రామరాజు 199 ఆంధ్ర యోగులు-7
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 204 మన మహోన్నత వారసత్వం
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 262 పారమార్ధిక నిధులు
గురువులు వచన క్రోవి పార్ధసారధి 94 గురు తత్త్వము
గురువులు పద్య+తాత్పర్య నిజానంద తులసీ దాసు 184 అచల గురు మార్గము
గురువులు వచన ప్రభోదానంద యోగీశ్వరు 52 గురు ప్రార్ధనామంజరి
గురువులు   కోసూరు మురళీకృష్ణారావు 38 గురు పూజా విధానం
గురువులు వచన పురిపండా అప్పలస్వామి 158 జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య
గురువులు వచన సుబ్రహ్మణ్య శర్మ 23 శంకరాచార్య చరిత్రము
గురువులు పద్య + తాత్పర్య భాగవతి రామమోహనరావు 149 ఆదిశంకరుల ఆత్మ బోధ
గురువులు   దేవిశెట్టి చలపతి రావు 203 ఆత్మబోధ
గురువులు పద్య+తాత్పర్య సామవేదుల సీతారామశాస్త్రి 230 వివేక చూడామణి
గురువులు పద్య+తాత్పర్య పుల్లెల రామచంద్రుడు 610 వివేక చూడామణి
గురువులు పద్య+తాత్పర్య విద్యాప్రకాశానందగిరిస్వామి 73 భజగోవిందం
గురువులు పద్య+తాత్పర్య దేవిశెట్టి చలపతి రావు 109 భజగోవిందం
గురువులు పాట అభిరామ చైతన్య 61 భజించు మనసా 
గురువులు వచన పెమ్మరాజు భానుమూర్తి 60 శంకరభగవత్పాదుల భజగోవింద శ్లోక వివరణ
గురువులు పద్య+తాత్పర్య అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 31 ఆదిశంకరుల అమృత గుళికలు
గురువులు స్తోత్రాలు   114 ఆదిశంకరుల స్తోత్రాలు
గురువులు పద్య+తాత్పర్య శ్రీనివాస రావు 146 ఆదిశంకరుల ప్రకరణాలు
గురువులు   దేవిశెట్టి చలపతి రావు 23 ఆత్మపూజ
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 216 ఒక కథ చెపుతా విను
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 106 అర్చన
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 56 గృహస్తులకు గురుదేవుల సందేశం
గురువులు వచన N/A 64 శ్రీ రామకృష్ణ -వివేకానంద కథాగానములు
గురువులు వచన త్యాగీశానంద 116 శ్రీరామకృష్ణ లీలా సంకీర్తనము
గురువులు వచన రామ కృష్ణ మఠ్ 39 బాలల శ్రీరామకృష్ణ
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 48 ధీర నరేంద్రుడు
గురువులు వచన రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల 116 సంఘం సంఘటితంగా పనిచేయటం ఎలా
గురువులు వచన స్వామి వివేకానంద 35 వివేకవాణి
గురువులు వచన హేమాండ్ పంతు 286 షిరిడి సాయిబాబా సచ్చరిత్రము
గురువులు వచన అమ్ముల సాంబశివరావు 352 షిరిడి సాయిబాబా సచ్చరిత్రము
గురువులు వచన హేమాండ్ పంతు 154 షిర్డీ సాయి లీలామృతము
గురువులు వచన కొమరగిరి కృష్ణమోహనరావు 228 సాయి లీలా తరంగిణి
గురువులు వచన ఆదిపూడి వేంకటశివసాయిరామ్ 70 దాసగుణకృత శ్రీ సాయినాథ స్తవనమంజరి
గురువులు స్తోత్రాలు ఆదిపూడి వేంకటశివసాయిరామ్ 131 సాయి అనుగ్రహమ్
గురువులు వచన చిక్కాల కృష్ణారావు 369 భగవాన్ రమణ మహర్షి
గురువులు వచన కోటంరాజు శ్రీనివాసరావు 34 స్వామి తత్వము
గురువులు వచన కోటంరాజు శ్రీనివాసరావు 132 రమణ శరణాగతి
గురువులు ప్రశ్న+జవాబు ప్రణవానందులు 28 నే నెవడను
గురువులు విచారణ మామిళ్ళపల్లి నరసింహం 202 ఆర్ష జ్యోతి
గురువులు పద్య+తాత్పర్య రామారావు 76 రమణ ప్రస్థాన త్రయము
గురువులు పద్య+తాత్పర్య చలపతిరావు 151 ఉపదేశసారము
గురువులు పద్య+తాత్పర్య శాస్త్రి 361 ఆంద్ర తాత్పర్య సహిత శ్రీదత్త గురుచరిత్ర
గురువులు వచన పాతూరి సీతారామాంజనేయులు 366 గురు చరిత్రామృతము
గురువులు వచన నోరి భోగీశ్వర శర్మ 360 దత్త భాగవతాద్వైతము
గురువులు వచన   166 గురులీల
గురువులు వచన ఇసుకపల్లి సంజీవశర్మ 90 నవనాధ చరిత్ర-నిత్య పారాయణ
గురువులు వచన పెరుగు రామిరెడ్డి 77 సత్యాన్వేషి వేమన
గురువులు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 44 బుద్ధ చరిత్రము
గురువులు వచన చిన వేంకటేశ్వర్లు 99 బుద్ధ భగవానుడు
గురువులు వచన అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 525 బుద్ధ దర్శనం
గురువులు ప్రశ్న -జవాబు సుదర్శనాచార్యులు 107 గౌతమ బుద్దుడు -సంభాషనాత్మకం
గురువులు వచన చిక్కాల కృష్ణారావు 409 మహా భిక్షు
గురువులు వచన జవంగుల నాగభూషణ దాసు 491 వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర
గురువులు వచన N/A 147 బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని అద్బుత మహిమలు
గురువులు వచన పన్నాల సుబ్రహ్మణ్య 115 స్వామి దయానంద
గురువులు వచన చాగంటి గోపాలకృష్ణమూర్తి 147 స్వామి రామతీర్ధ
గురువులు వచన రాజగోపాల నాయుడు 213 రామానుజుని ప్రతిజ్ఞ
గురువులు   చిలకమర్తి లక్ష్మి నరసింహం 83 సమర్ధ రామదాసు
గురువులు వచన మన్మోహన రెడ్డి 422 అరవిందులు
గురువులు వచన నరసింహశాస్త్రి(అమరేంద్ర) 73 కబీర్
గురువులు వచన మైత్రావరుణ 383 మహా తపస్వి-భగవాన్ శ్రీ వశిష్ట గణపతిముని చరిత్ర
గురువులు వచన లక్ష్మీ నారాయణ 51 గురు గోవింద్ సింగ్
గురువులు వచన వేమరాజు భానుమూర్తి 189 గురునానక్
గురువులు వచన N/A 43 అవధూత భోధామృతము-శ్రీ వెంకయ్య స్వామి దివ్య భోదలు
గురువులు వచన ఎక్కిరాల భరద్వాజ 119 స్వామి సమర్ధ అక్కల్ కోట మహారాజ్
గురువులు వచన ఎక్కిరాల భరద్వాజ 111 స్వామి సిద్ధారూడ స్వామి చరిత్ర
గురువులు వచన ఎక్కిరాల భరద్వాజ 102 హజరత్ తాజుద్దీన్ బాబాచరిత్ర
గురువులు వచన N/A 187 భగవాన్ శ్రీ బాల యోగీశ్వరుల చరిత్ర4) అధ్యయన విధానం:
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*