సాయినాధుని కృపవల్ల వినాయక స్వామి సంబంద ఉచిత పుస్తకాలను, సినిమాలను, ప్రవచనాలను, పాటలను
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.
ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము ఎంతో ఋణపడిఉంటాము.