అభిప్రాయాలు, సూచనలు,సలహాలు, పిర్యాదులు తెలియచేయుటకు ఒకేచోట ఇక్కడ అందిస్తున్నాము. సాధ్యమైనంతవరకు ఎటువంటి లోపాలు లేకుండా ప్రయత్నిస్తున్నాము, ఒక వేల ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ మీ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుకొంటున్నాము...అలాగే  మీ జీవితంలో సాయి రామ్ జ్ఞాన యజ్ఞం ద్వారా  లభించే ఉచిత పుస్తకాలు ఏ విధమైన మార్పు,లాభాన్ని పొందారో తెలియచేస్తే మేము సంతోషిస్తాం...సాయి రామ్ సేవక బృందం కోరుకొనేది అదే..కనీసం కొందరికైనా వారి జీవితాల్లో కొంత మార్పు తీసుకవస్తే మా కృషి ఫలించినట్లే....మీ శ్రేయస్సు కోరుకొనే వారిలో సాయి రామ్ సేవక బృందం మొదటివారు...ఎక్కడనైన,ఎవరినైనా నొప్పిస్తే మమ్మల్ని మన్నించగలరు..


The gadget spec URL could not be found