"భక్తి యోగం"  పై  అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!
    


ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారాలు,
 
సాయినాధుని కృపవల్ల భక్తి యోగం సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో 
సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భక్తి యోగం పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, 
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు 
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని  ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. 

అధ్యయనం చేసే విధానం ఈ లింక్ లో గల చిత్రంలో వివరించబడినది.అలాగే చివరలో కూడా ఇవ్వబడినది
1) సంక్షిప్తంగా భక్తి యోగం,భక్తుల గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
భక్తులు భక్త ప్రహ్లాద - భక్తి సినిమా
భక్తులు అన్నమయ్య - భక్తి సినిమా
భక్తులు శ్రీ మంజునాధ - భక్తి సినిమా
భక్తులు శ్రీ రామదాసు - భక్తి సినిమా
భక్తులు భక్త రామదాసు - భక్తి సినిమా
భక్తులు భక్త కబీర్ దాస్ - భక్తి సినిమా
భక్తులు భక్త తుకారాం - భక్తి సినిమా
భక్తులు భక్త సిరియాళ - భక్తి సినిమా
భక్తులు భక్త కన్నప్ప - భక్తి సినిమా
భక్తులు భక్త మార్కండేయ - భక్తి సినిమా
భక్తులు ఏకలవ్య - భక్తి సినిమా
భక్తులు భక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా
భక్తులు పాండురంగడు - భక్తి సినిమా
భక్తులు పాండురంగ మహాత్యం - భక్తి సినిమా
భక్తులు శివ భక్త విజయం - భక్తి సినిమా
భక్తులు భక్త పోతన - భక్తి సినిమా
భక్తులు భక్త త్యాగయ్య(JV సోమయాజులు) - భక్తి సినిమా
భక్తులు భక్త త్యాగయ్య(నాగయ్య నటించిన) - భక్తి సినిమా
భక్తులు భక్త శంకర - భక్తి సినిమా
భక్తులు భక్త కనకదాస(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులు తులసిదాస్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులు హరిదాస్ ఠాకూర్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులు మీరాభాయి(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులు ప్రహ్లాద్(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా
భక్తులు కృష్ణ-సుధామ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా
భక్తులు దేవుళ్ళు - భక్తి సినిమా
భక్తులు సతి సక్కుభాయి - భక్తి సినిమా
భక్తులు సతి అనసూయ - భక్తి సినిమా
భక్తులు సతి సావిత్రి - భక్తి సినిమా
భక్తులు సతి సులోచన - భక్తి సినిమా
భక్తులు సతి అరుందతి - భక్తి సినిమా
భక్తులు భక్తి కథలు - భక్తి సినిమా2)  భక్తి యోగం,భక్తుల  పై గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:
భక్తి యోగం సామవేదం షణ్ముఖ శర్మ భక్తియోగం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
భక్తి యోగం సామవేదం షణ్ముఖ శర్మ నారద భక్తి సూత్రాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
భక్తి యోగం ప్రేమ్ సిద్ధార్ద్ నవవిధ భక్తి - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2013
భక్తి యోగం చలపతిరావు నారద భక్తి సూత్రాలు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు నవవిధ భక్తి  స్వరూపం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు ఆలయ దర్శనము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు దేవాలయ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
భక్తి యోగం వద్దిపర్తి పద్మాకర్ దేవాలయ ప్రాముఖ్యత - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు మన గుడి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు భక్తి-సనాతన ధర్మం-రామాయణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
భక్తి యోగం చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక విషయాలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
భక్తులు చాగంటి కోటేశ్వరరావు శివ పరివారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
భక్తులు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ  శివ భక్త విలాసం - శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిచే ప్రవచనం
భక్తులు సామవేదం షణ్ముఖ శర్మ త్యాగరాజ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
భక్తులు గరికిపాటి నరసింహారావు భక్త కన్నప్ప - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2014
భక్తులు సామవేదం షణ్ముఖ శర్మ శివభక్త కథాసుధ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013
భక్తి యోగం జప మంత్రాలు MyBhaktiTV - జప మంత్రాలు-1 వ భాగం
భక్తి యోగం   విగ్రహారాధన పై విచారణ-2011
భక్తి యోగం   దేవాలయ గొప్పదనం రక్షణ
భక్తులు   భక్త శబరి చరిత్ర - SVBCTTD
భక్తులు   భక్త గోదాదేవి చరిత్ర - SVBCTTD3)  భక్తి యోగం,భక్తుల  పై గురువులు వ్రాసిన  గ్రంధాలు చదువుట:
వర్గం
------
రూపం
-------
రచించిన,అనువదించిన వారు
--------------------------------
పేజీలు
---------
చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
----------------------------------------------
భక్తి యోగం వచన N/A 8 భక్తి
భక్తి యోగం వచన N/A 195 భక్తి యోగ తత్త్వము
భక్తి యోగం పద్య+తాత్పత్య చర్ల గణపతి శాస్త్రి 88 భక్తి తత్త్వ దర్శనము
భక్తి యోగం పద్య+తాత్పత్య పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి 218 భక్తి రసాయనము
భక్తి యోగం పద్య+తాత్పర్య సుబ్రహ్మణ్యశాస్త్రి 382 భక్తి సుధ -2
భక్తి యోగం పద్య+తాత్పర్య సుబ్రహ్మణ్యశాస్త్రి 377 భక్తి సుధ -3
భక్తి యోగం వచన చిన్మయ రామదాసు 109 భక్తి,భగవంతుడు
భక్తి యోగం వచన N/A 51 భక్తుడు భగవంతుని భాంధవ్యము
భక్తి యోగం వచన N/A 65 భగవానుని 5 నివాస స్థానాలు
భక్తి యోగం వచన సురవరం పుష్పలత 424 మధురభక్తి-ముగ్ధ భక్తి
భక్తి యోగం పద్య+తాత్పత్య N/A 65 నవవిధ భక్తి రీతులు
భక్తి యోగం వచన కాపు నాగేశ్వరరావు 48 భక్తి - భగవంతుడు
భక్తి యోగం వచన కాట్రపాటి సుబ్బారావు 134 ధర్మ దీపికలు
భక్తి యోగం పద్య/వచన జగదానంద పండితులు 57 నామ మహిమ - నామ రహస్యము
భక్తి యోగం వచన N/A 145 అమూల్య సమయము దానిఉపయోగం
భక్తి యోగం వచన కుందుర్తి వేంకట నరసయ్య 82 అర్ధ పంచకం
భక్తి యోగం వచన వనమహారాజు 104 ఆచార్య రత్నములు
భక్తి యోగం పద్య+తాత్పర్య పార్ధసారధి కృష్ణమాచార్యులు 320 ఆనంద సంహిత
భక్తి యోగం పద్య+తాత్పత్య N/A 60 శరణాగతి
భక్తి యోగం వచన జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి 151 కృష్ణ భక్తి
భక్తి యోగం పద్య+తాత్పత్య గోపాలాచార్య 98 గీతా దర్శనమే రామానుజ దర్శనము
భక్తి యోగం పద్య+తాత్పత్య కృష్ణమూర్తి 100 గోపికా రహస్యము
భక్తి యోగం వచన క్రోవి పార్ధసారధి 163 శ్రీవిద్య
భక్తి యోగం వచన పొత్తూరు నారాయణప్ప 291 వినతి పత్రము
భక్తి యోగం పద్య+తాత్పర్య రామానుజాచార్యులు 166 తిరువాయిమొలి-శ్రీ సూక్తి సుధ
భక్తి యోగం వచన జనార్దన రావు 170 పాగల్ హరనాథ్-1
భక్తి యోగం వచన నడాదూరి వీరరాఘవాచార్యులు 195 మృత్యుంజయోపాసన
భక్తి యోగం వచన కోటేశ్వరరావు 20 పోతన భక్తి భావములు
భక్తి యోగం వచన ప్రసూన 240 శ్రీమాత,శ్రీవిద్య,శ్రీచక్రం
భక్తి యోగం వచన గాయత్రి సాహిత్య విజ్ఞాన కేంద్రం 108 రుద్రాక్ష మహిమ - విభూతి ధారణ(విధి)
భక్తి యోగం పద్య+తాత్పత్య గణపతి దేవుడు 108 శివ యోగ సారము-2
భక్తి యోగం వచన వెంకట సూర్యనారాయణమూర్తి 392 శివ లీలామృతము
భక్తి యోగం వచన కిళాంబి కృష్ణమాచార్యులు 91 శ్రీమన్నారాయణుడే పరతత్వము
భక్తి యోగం పద్య+తాత్పత్య పరశురామపంతుల లింగమూర్తి 646 సీతారామాంజనేయ సంవాదము
భక్తి యోగం పద్య+తాత్పత్య సముద్రాల రామానుజాచార్యులు 445 హరిభక్తి సుధోదయము
భక్తి యోగం సందేహాలు N/A 250 గోపురం
భక్తి యోగం సందేహాలు దిట్టకవి లక్ష్మినరసింహాచార్యులు 26 విజ్ఞాన కాంతి పుంజములు
భక్తి యోగం సందేహాలు వేపూరి శేషగిరిరావు 257 వేదాంత చూర్ణిక-2
భక్తి సూత్రాలు పద్య/వచన జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి 235 నారద భక్తి దర్శనం
భక్తి సూత్రాలు పద్య+తాత్పర్య దేవిశెట్టి చలపతి రావు 170 నారద భక్తి సూత్రాలు
భక్తి సూత్రాలు పద్య బాపట్ల హనుమంతరావు 225 ప్రేమామృతము
భక్తి సూత్రాలు పద్య+తాత్పర్య సీతారామ యతీంద్రులు 57 శ్రీమన్నారద భక్తి సూత్రాలు
భక్తి సూత్రాలు పద్య+తాత్పర్య N/A 227 నారద భక్తి సూత్రాలు
పూజ వచన వసంత 63 పూజలు ఎందుకు చేయాలి?
పూజ వచన నేదునూరి గంగాధరం 85 పండగలు పరమార్ధములు 
పూజ వచన ఆండ్ర శేషగిరి రావు 169 పండుగలు పరమార్ధములు
మంత్రాలు విచారణ నిర్మల శంకరశాస్త్రి 43 గురు శిష్య సంవాదము
ప్రార్ధన పద్య అమిరపు నటరాజన్ 220 ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా?
భక్తులు వచన N/A 235 భాగవత పంచ రత్నములు
భక్తులు వచన వంగూరి నరసింహారావు 108 మహా భక్తులు
భక్తులు వచన స్వామి సుందర చైతన్యానంద 507 చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1
భక్తులు వచన హనుమాన్ ప్రసాద్ 50 మహా భక్తులు
భక్తులు వచన జయంతి సుబ్రహ్మణ్య శాస్త్రి 42 భక్త పంచ రత్నాలు 
భక్తులు వచన నరసింహాచార్యులు 333 ద్వాదశసూరి చరిత్ర
భక్తులు వచన రావినూతల శ్రీరాములు 102 దాక్షిణాత్య భక్తులు
భక్తులు వచన అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు 40 శివదీక్షాపరులు
భక్తులు వచన మద్దూరి వెంకట సుబ్బారావు 165 పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు
భక్తులు వచన వేంకట లక్ష్మినృసింహచార్యులు 328 ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు
భక్తులు వచన మొదలి వెంకట సుబ్రహ్మణ్యం 74 12 ఆళ్వార్ల  చరిత్ర
భక్తులు వచన తిరునగిరి శ్రీనివాస్ 541 ఆచార్య సూక్తి ముక్తావళి
భక్తులు వచన N/A 84 ఆదర్శ భక్తులు
భక్తులు వచన ప్రతాప కృష్ణమూర్తిశాస్త్రి 48 కక్కయ్య జీవిత చరిత్ర
భక్తులు వచన ఎక్కిరాల కృష్ణమాచార్య 52 కుచేలుడు
భక్తులు వచన శారిరాజన్ 40 నమ్మాళ్వార్
భక్తులు వచన N/A 140 నాగమహాశయుని జీవిత చరిత్ర
భక్తులు పద్య+తాత్పర్య ఇంద్రగంటి నాగేశ్వర శర్మ 68 పెరుమాళ్ తిరుమొళి
భక్తులు వచన N/A 52 భక్త ఉద్దవ
భక్తులు వచన మురళీధర్ 139 భక్త కనకదాసు
భక్తులు వచన రావూరి భరద్వాజ 36 భక్త కబీర్
భక్తులు వచన N/A 36 భక్త ద్రువుడు
భక్తులు వచన నూతలపాటి పేర్రాజు 44 భక్త మల్లమ్మ
భక్తులు వచన ఇంగువ మల్లిఖార్జున శర్మ 128 భక్త రవిదాసు
భక్తులు వచన ఫనిదపు ప్రభాకర శర్మ 364 సిద్దయ్య జీవిత చరిత్ర    4) అధ్యయన విధానం:
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt