ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారాలు,
సాయినాధుని కృపవల్ల భగవద్గీత సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో
సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భగవద్గీత పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి,
సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు
కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు
తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే.
అధ్యయనం చేసే విధానం ఈ లింక్ లో గల చిత్రంలో వివరించబడినది.అలాగే చివరలో కూడా ఇవ్వబడినది