నూతనంగా చేర్చబడిన 145 గ్రంధాల దిగుమతి(డౌన్లోడ్) వివరాలు
 
    

      సాయి రామ్ సేవక బృందం "ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయంకార్యక్రమం లో భాగంగా, దాదాపు 145 గ్రంధాలను సేకరించి సేవలో అందించటం జరిగింది.
      ఇంతకముందు Pen Drive ద్వారా కాపీ చేసుకొన్న వారు లేక ఆన్లైన్  లో డౌన్లోడ్  చేసుకొన్నవారు, నూతనంగా జతచేసిన గ్రంధాలను కూడా దిగుమతి చేసుకోగలరు.
     ఈ గ్రంధాలను Pen Drive ద్వారా అందించటానికి,అందులో కలపటానికి  Pen Drive లో ఖాళీ లేదు, కావున ప్రతి ఒక్కరు విడిగా దిగుమతి చేసుకోవాలి.

     ఈమెయిల్ లో 145 గ్రందాల లింక్స్ కలిగిన ఫైల్ ఇస్తున్నాము, ఆ లింక్స్ ని firefox బ్రౌజరు ద్వారా bulk డౌన్లోడ్ చేసుకోగలరు.
     bulk డౌన్లోడ్ విధానం ఇక్కడ వివరించటం జరిగింది.
     http://www.sairealattitudemanagement.org/Telugu-Devotional-Spiritual-Free-eBooks-All-Bulk-Download

    అలాగే ఏ ఏ పుస్తకాలు నూతనంగా చేర్చబడ్డవో,ఆ వివరాలు  ఇక్కడ అందించటం జరిగింది.ఇక్కడ గల లింక్ ద్వారా నచ్చిన ఒక్కో గ్రంధాన్ని దిగుమతి చేసుకోగలరు.
   ఈ గ్రంధాలను ఎక్కడనుంచి సేకరించామో కూడా వివరాలు ఇక్కడ ఇస్తున్నాము, అలాగే ప్రతి గ్రంధం మొదట పేజీలలో మూల వివరాలు వున్నాయి.
   TTD(తిరుమల తిరుపతి దేవస్థానం) - 110 గ్రంధాలు -   http://ebooks.tirumala.org
    సిద్ధాశ్రమం - 2 గ్రంధాలు  -    http://www.siddhashramam.org
    సాధకుడు బ్లాగ్ - 7 గ్రంధాలు -   sadhakudu.blogspot.com
   కొన్ని గ్రంధాలకు మూలం తెలియరాలేదు.

   మీకు సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు సాయి రామ్ సేవక బృందం కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము..

     

వర్గం

రూపం

పుస్తకం పేరు

పేజీలు

సైజు(mb)

చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్

భాగవతము

వచన

భాగవతం-ఉపాఖ్యానములు

277

20

Bhagavatham-Upakhyanamulu

భాగవతము

వచన

భాగవతంలో కృష్ణతత్త్వం

436

25

BhagavathamLoKrishnaTatvam

భాగవతము

వచన

భాగవామృత కలశం

341

30

BhagavamruthaKalasham

భాగవతము

వచన

భాగవత ప్రసాదం

203

9

BhagavataPrasadam

భాగవతము

వచన

భాగవత రహస్యోపన్యాసములు

523

44

BhagavataRahasyopanyasamulu

భాగవతము

వచన

అంతరార్ధ  భాగవతం

379

36

AntharardhaBhagavatam

భాగవతము

వచన

మహా భాగవతం

29

1

MahaBhagavatam

భాగవతము

వచన

శ్రీమద్భాగవతం

669

28

SriMadbhagavatham

భాగవతము

పద్య+తాత్పర్య

సంపూర్ణ పోతన భాగవతం-1 నుంచి 5 భాగాలు

2497

7

SampoornaPotanaBhagavatam-1To5

భగవద్గీత

వచన

మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు

100

5

ManaSamasyalakuBhagavadgitaParishkaralu

భగవద్గీత

వచన

నిత్య జీవితంలో భగవద్గీత

456

39

NityaJeevithamLoBhagavadGita

భగవద్గీత

పద్య+తాత్పర్య

భగవద్గీత-భగవాన్ ఉవాచ

731

3

BhagadGita-BhagavanUvacha

భగవద్గీత

పద్య+తాత్పర్య

భగవద్గీత-1-17 అధ్యాయాలు

1599

38

BhagavadGita-1To17Chapt

భక్తులు

వచన

వళ్ళలార్-జ్యోతి రామలింగస్వామి

27

1

Vallalar-JyothiRamalingaswami

భక్తులు

వచన

భక్త కనకదాస్

34

2

BhaktaKanakadas

భక్తులు

వచన

భక్త తిన్నడు

39

3

BhaktaTinnadu

భక్తులు

వచన

నాయన్మారులు-63 శివ భక్తుల చరిత్ర

58

3

Nayanmarulu-63ShivaBhaktaCharitra

భక్తులు

వచన

పురందరదాసు

64

2

PurandaraDasu

భక్తులు

వచన

నచికేతుడు

32

3

Nachiketudu

భక్తులు

వచన

భక్త నందనార్

34

1

BhaktaNamdanar

భక్తులు

వచన

చొక్కనాధ చరిత్ర

349

24

ChokkanadhaCharitra

భక్తి యోగం

వచన

భక్తి సారము-1 నుంచి 2 భాగాలు

495

32

BhaktiSaramu-1To2Parts

భక్తి యోగం

వచన

తెలుగు సాహిత్యంలో భక్తితత్త్వం

270

26

TeluguSahithyamloBhakthiTatvam

భక్తి యోగం

పద్య+తాత్పర్య

నారద భక్తి సూత్రములు

90

4

NaradaBhaktiSutramulu

భక్తి యోగం

పద్య+తాత్పర్య

భక్తి రసాయనం-1

47

2

BhaktiRasayanam-1

భక్తి యోగం

పద్య+తాత్పర్య

భగవధ్యాన సోపానం

59

3

BhagavadyanaSopanam

భక్తి యోగం

పద్య+తాత్పర్య

ఆధ్యాత్మిక ధార్మికోపన్యాసములు

163

2

AdhyatmikaDharmikopanyasamulu

భక్తి యోగం

వచన

కాశీ మహాత్యం

279

15

KasiMahathyam

భక్తి యోగం

వచన

నవనారసింహ క్షేత్రం-అహోబిలం

138

19

NavaNarasimhaKshetram-Ahobilam

భక్తి యోగం

వచన

తిరుమల తిరుపతి క్షేత్రం-మహాత్యం

149

8

TirumalaTirupathiKshetram-Mahathyam

భక్తి యోగం

వచన

తిరుమల యాత్ర

43

1

TirumalaYatra

భక్తి యోగం

వచన

తిరుపతి పరిసర క్షేత్రాలు

38

1

TirupathiParisaraKshetralu

భక్తి యోగం

వచన

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం

45

1

SriVenkateswaraSwamiDarshanam

భక్తి యోగం

వచన

ఏడు కొండలు

39

1

Edukondalu

భక్తి యోగం

వచన

వామన పురాణాంతర్గత వేంకటాచల మహాత్యం

171

12

VamanaPuranaAnthargataVenkatachalaMahathyam

భక్తి యోగం

వచన

పూజలో ఓషదులు - వైద్యం

86

2

PujaloOwshadulu-Vaidhyam

భక్తి యోగం

మంత్ర+తాత్పర్య

రుద్రాభిషేక మహాత్యం-1

770

64

RudrabhishekaMahathyam-1

భక్తి యోగం

వచన

ఉగాది

50

3

Ugadi

భక్తి యోగం

వచన

వైకుంఠ ఏకాదశి - ముక్కోటి ఏకాదశి

42

2

VaikuntaEkadasi-MukkotiEkadasi

భక్తి యోగం

వచన

శ్రీరామనవమి

50

2

SriRamaNavami

భక్తి యోగం

వచన

శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యాలు

55

2

SriVenkateswaraSwamiKainkaryalu

భక్తి యోగం

వచన

సకలదేవతా పూజ విధానం

39

1

SakalaDevathaPujaVidhanam

భక్తి యోగం

వచన

మహా శివరాత్రి

50

3

MahaSivaratri

భక్తి యోగం

వచన

తిరుమల తిరుపతి వేంకటేశ్వర దివ్యవైభవం

66

1

TirumalaTirupathiVenkateswaraDivyavaibhavam

భక్తి యోగం

స్తోత్రం+తాత్పర్య

దక్షిణామూర్తి స్తోత్రం

28

1

DhakshinamurthySthotram

భక్తి యోగం

స్తోత్రం

వివిధ దేవతా అష్టోత్తర శత సహస్రనామావళి

298

10

VividhaDevathaAshtottaraShataSahasraNamavali

భక్తి యోగం

స్తోత్రం

స్తోత్రరత్నములు

128

5

SthotraRatnamulu

భక్తి యోగం

వచన

శ్రీ గోవిందనామ వైభవం

66

5

SriGovindaNamaVaibhavam

దేవిదేవతలు

వచన

శివాంజనేయము

265

23

Sivaanjaneyamu

దేవిదేవతలు

వచన

శ్రీనివాసుని దివ్యకథ

50

3

SrinivasuniDivyakatha

దేవిదేవతలు

వచన

శ్రీవేంకటేశ్వర లీలలు-భక్తుల అనుభవాలు

169

9

SriVenkateswaraLeelalu-BhaktulaAnubhavalu

దేవిదేవతలు

వచన

గణపతి

268

12

Ganapathi

దేవిదేవతలు

వచన

విశ్వమాత సీత

49

5

VishwamathaSeetha

దేవిదేవతలు

వచన

శ్రీ గోదాదేవి జీవిత చరిత్రము

266

13

SriGodaDeviJeevitaCharitramu

దేవిదేవతలు

వచన

గోమాత-జగన్మాత

162

4

Gomatha-Jaganmatha

ధర్మము

వచన

ధర్మం

387

1

Dharmam

ధర్మము

సూత్ర+తాత్పర్య

బోధాయన ధర్మ సూత్రము

275

22

BodhayanaDharmaSutramu

ధర్మము

పద్య+తాత్పర్య

నిర్ణయ సింధువు-3

737

20

NirnayaSindhuvu-3

ధర్మము

వచన

హరి భారతి

277

18

HariBharathi

ధర్మము

వచన

ధర్మ సందేహాలు

289

15

DharmaSandehaalu

గీతలు

వచన

ఉద్ధవ గీత

279

20

UddhavaGita

గీతలు

వచన

ఉద్ధవ గీత-శ్రీ కృష్ణ సందేశం

163

16

UddhavaGita-SriKrishnaSandesham

గీతలు

వచన

అష్టావక్ర గీత

72

1

AshtaVakraGita

గురువులు

వచన

గురు విజ్ఞాన సర్వస్వము

596

35

GuruVignanaSarvaswamu

గురువులు

వచన

వసిష్ఠ మహర్షి

40

3

VasishtaMaharshi

గురువులు

వచన

ఉద్దాలక మహర్షి

32

3

UddalakaMaharshi

గురువులు

వచన

జ్ఞానదేవుడు

56

2

JnanaDevudu

గురువులు

వచన

కణ్వ మహర్షి

34

2

KanvaMaharshi

గురువులు

వచన

చ్యవన మహర్షి

42

2

ChyavanaMaharshi

గురువులు

వచన

సద్గురు మలయాళస్వామి

44

1

SadguruMalayalaSwami

గురువులు

వచన

ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము

41

2

AdishankaracharyaDivyaCharitamrutham

గురువులు

పద్య+తాత్పర్య

ప్రభోద సుధాకరం

118

3

PrabhodaSudhakaram

గురువులు

 

శంకర విజయం

284

13

ShankaraVijayam

గురువులు

పద్య+తాత్పర్య

ప్రశ్నోత్తరి మణిమాల

39

2

PrashnottariManimala

గురువులు

పద్య+తాత్పర్య

షట్పదీ స్తోత్రం

127

3

ShatpadeeSthotram

గురువులు

వచన

శ్రీనారాయణ గురు

42

1

SriNarayanaGuru

గురువులు

వచన

ఆచార్య పురుషుల చరిత్ర

267

11

AcharyaPurushulaCharitra

జీవిత చరిత్ర

వచన

నహుషుడు

34

3

Nahushudu

జీవిత చరిత్ర

వచన

కులశేఖర మహీపాల చరిత్రము

183

12

KulashekharaMaheepalaCharitramu

జ్ఞాన యోగం

వచన

బ్రహ్మవిద్యా రత్నాకరము-1 నుంచి 2 భాగాలు

966

4

BrahmaVidyaRatnakaramu-1To2Parts

జ్ఞాన యోగం

పద్య+తాత్పర్య

పరతత్త్వ పరిశోధన-32 బ్రహ్మ విద్యలు

295

12

ParatatvaParishodana-32BrahmaVidhyalu

జ్ఞాన యోగం

వచన

గురుప్రభోద తారావళి

127

12

GuruPrabhodaTaravali

జ్ఞాన యోగం

వచన

ఆధ్యాత్మిక జీవనం

246

18

AdhyatmikaJeevanam

జ్ఞాన యోగం

వచన

ద్వాదశ మార్గములు

1

4

DwadashaMargamulu

జ్ఞాన యోగం

వచన

విద్యాసాగర్ ప్రవచనాలు

511

5

VidhyaSagarPravachanalu

జ్ఞాన యోగం

వచన

అద్వైతం

16

1

Advaitham

జ్ఞాన యోగం

పద్య+తాత్పర్య

ఆత్మవిద్యావిలాసం

133

3

AthmaVidyaVilasam

జ్ఞాన యోగం

వచన

అద్వైతం

278

16

Advaitham

జ్ఞాన యోగం

వచన

త్రిగుణములు

6

1

TriGunamulu

జ్ఞాన యోగం

వచన

సనాతన ధర్మంలో సంఘసేవ

254

5

SanathanaDharmamLoSanghaSeva

జ్ఞాన యోగం

వచన

నమో నమః

236

6

NamoNamah

జ్ఞాన యోగం

పద్య+తాత్పర్య

ఆచార్య హృదయము

171

12

AcharyaHrudayam

జ్ఞాన యోగం

వచన

ఉపదేశసారం

30

1

UpadesaSaram

జ్ఞాన యోగం

పాటలు

తత్త్వసారం

15

1

TatvaSaram

కథలు

వచన

భారతంలో నీతి కథలు

126

6

BharathamLoNeethiKathalu

కథలు

వచన

నీతి కథామాల

142

7

NeetiKathaMala

కథలు

వచన

నూరు మంచి మాటలు

265

23

NooruManchiMatalu

కథలు

వచన

సుజ్ఞాన బోధిని-నీతి కథలు

263

23

SugnanaBodhini-NeethiKathalu

కీర్తనలు

పాట+భావం

అమృతసారము

358

17

Amruthasaaram

కీర్తనలు

పాట+భావం

అన్నమయ్య విన్నపాలు

354

48

AnnamayyaVinnapalu

కీర్తనలు

పాటలు

మానస మాధవం-భక్తి గీతాలు

161

1

ManasaMadhavam-BhaktiGitalu

కవులు

వచన

విదుషీమణి వెంగమాంబ

152

8

VidusheeManiVengamamba

కవులు

వచన

మహాకవి ధూర్జటి

426

22

MahaKaviDhurjati

కర్మ యోగం

పద్య/వచన

నిత్యానుష్టాన చంద్రిక

355

24

NithyanushtanaChandrika

కర్మ యోగం

వచన

భారతీయ సంస్కారములు

386

35

BharateeyaSamskaramulu

కర్మ యోగం

వచన

కర్మ సిద్దాంతం

28

1

KarmaSiddhantham

కర్మ యోగం

వచన

సమగ్ర ఆబ్దిక ప్రయోగం

157

11

SamagraAbdikaPrayogam

మహిళలు

వచన

గార్గి

34

2

Gaargi

మహిళలు

వచన

మదాలస

66

2

Madalasa

మహిళలు

వచన

సత్యభామ

68

4

Sathyabhama

మహాభారతం

వచన

కథా భారతం-అరణ్య పర్వం

326

29

KathaBharatham-AranyaParvam

మహాభారతం

వచన

భారతావతరణం

42

3

Bharatavataranam

మహాభారతం

వచన

ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం

145

8

AndhraMahabharatam-DharmaTatvam

మహాభారతం

వచన

ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి

515

32

AndhraMahabharatam-OpadeshikaPrathipatti

మహాభారతం

పద్య+తాత్పర్య

సంపూర్ణ ఆంధ్ర మహా భారతం-1 నుంచి 15 భాగాలు

10639

62

SampoornaAndhraMahaBharatham-1To15Parts

పురాణములు

వచన

విష్ణు పురాణం

150

6

VishnuPuranam

పురాణములు

వచన

స్కాందపురాణ సారామృతము

177

17

SkandaPuranaSaramrutham

పురాణములు

వచన

లక్ష్మీ నరసింహ పురాణం

79

2

LakshmiNarasimhaPuranam

పురాణములు

వచన

విష్ణు పురాణం

644

51

VishnuPuranam

రామాయణం

వచన

రామ కథాసుధ-1 నుంచి 2 భాగాలు-వచన

785

95

RamaKathaSudha-1To2-Vachana

రామాయణం

వచన

రావణ రాజ్యము-రామ రాజ్యము

295

48

RavanaRajyamu-RamaRajyamu

రామాయణం

వచన

రామాయణం

425

34

Ramayanam

రామాయణం

వచన

రామాయణోపన్యాస మంజరి

316

46

RamayanopanyasaManjari

రామాయణం

వచన

రామాయణ రహస్య రత్నావళి

195

2

RamayanaRahasyaRatnavali

రామాయణం

వచన

సుందరకాండ

144

13

SundaraKanda

రామాయణం

వచన

రామచరిత మానస్-తులసీ రామాయణం

506

28

RamacharitaManas-TulasiRamayanam

రామాయణం

పద్య+తాత్పర్య

జటాయువు ధర్మబోధ

82

7

JatayuvuDharmaBodha

రాజ యోగం

వచన

యోగసర్వస్వము

448

35

YogaSarvaswamu

ఉప వేదాంగాలు

సూత్ర+తాత్పర్య

వ్యాససిద్ధాంత మార్తాండము

373

29

VyasaSiddhanthaMarthandamu

ఉప వేదాంగాలు

సూత్ర+తాత్పర్య

బ్రహ్మసూత్ర వివృతి-పూర్వార్ధము

348

31

BrahmaSutraVivruthi-Poorvardhamu

ఉప వేదాంగాలు

సూత్ర+తాత్పర్య

శ్రీభాష్యం

953

78

SriBhashyam

ఉపనిషత్తులు

పద్య+తాత్పర్య

ముండకోపనిషత్

65

6

Mundakopanishath

ఉపనిషత్తులు

పద్య+తాత్పర్య

కఠోపనిషత్

365

4

Katopanishath

ఉప వేదాలు

వచన

ఎడ్వర్టైజింగ్ కథలు

186

10

AdvertisingKathalu

వేదాంగాలు

సూత్ర+తాత్పర్య

యాజ్ఞవల్క్య శిక్ష

129

7

YagnavalkyaSiksha

వేదములు

వచన

వేదముల యధార్ద స్వరూపం

511

37

VedamulaYadhardhaSwaroopam

వేదములు

టీకా+తాత్పర్యం

యజుర్వేద భాష్యం-1నుంచి6భాగాలు

2940

197

YajurVedaBhashyam-1To6

వేదములు

వచన

ఆర్ష  విజ్ఞాన సర్వస్వం-1 నుంచి 3 భాగాలు

1283

55

ArshaVignanaSarvaswam-1To3

వేదములు

మంత్ర

చతుర్వేద సంహిత

1670

98

ChaturvedaSamhita

వేదములు

మంత్ర+తాత్పర్య

కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత-వేదార్ధదీపిక-షష్ఠ కాండ-షష్ఠ సంపుటం

428

41

KrishnaYajurvediyaTaittireeyaSamhita-6Kanda-6thPart

వేదములు

మంత్ర+తాత్పర్య

అధర్వ వేద సంహిత -1

520

15

AtharvaVedaSamhitha-1

వేదములు

సూత్ర+తాత్పర్య

యజ్ఞోపవీత తత్త్వ దర్శనం

136

7

YagnopavitaTattvaDarshanam

వేదములు

వచన

వేదయాగభూమి

109

10

VedaYagaBhumi

వ్యక్తిత్వ వికాసం

వచన

మీరు మారాలనుకొంటున్నారా?

326

6

MeeruMaralanukontunnaraa

 

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*